![]() |
"నీ ఆరాధన గురించి ఆలోచించు నేస్తమా" |
పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు.
➡ నీవు ఏ బోధ యందు నడుచుకొనుచున్నావో ఈ లోకములో నీకు సమయం ఉండగానే పరీక్ష చేసుకో... అపోస్తులుల బోధ (లేక) దయ్యముల బోధ - (అపో.కార్య. 2:42; 2 కోరింది. 13:5; 1 తిమో. 4:2)
➡ నీవు నిజముగా "యధార్థమైన ఆరాధన" చేస్తున్నావా? (లేక) నటిస్తున్నవా..?
ఆలోచన చేయు మిత్రమా! (యోహాను. 4:21-24; ప్రకటన. 3:15-16).
➡ ఏదో ఒక రకమైన ఆరాధన చేసేసి ఇదే దేవుడు కోరిన
ఆరాధన అని నీవు అనుకోవచ్చు, కానీ ఆ ఆరాధన యధార్థమైన ఆరాధనా (లేక) కాదో అని పరిశీలన చేయవలసిన
అవసరం ఉందని గుర్తించుకో. (మత్తయి. 15:7-9; అపో.కార్య. 17:23; కొలస్స. 2:18; 2:23; యోహాను. 4:23-24)
➊. "నీవు
యధార్థమైన ఆరాధన చేయుట లేదనుటకు మొదటి ఋజువు" :
నీవు నీ దోషాలను, పాపములను, ఇహలోకపరమైన వినోదము, ఈలోకపు మూలపాఠములను అనుసరించుటయే. (యెషయా.
59:2; రోమా. 13:13; గలతి. 5:21; 1 పేతురు. 4:3; కొలసి. 2:8,20)
❷. "నీవు
యధార్థమైన ఆరాధన చేయుట లేదనుటకు రెండవ ఋజువు" :
దిద్దుబాటును ప్రేమించే స్వభావం లేకపోవుటయే. & వాత వేయబడిన మనసాక్షి గలవారై తప్పులను సమర్ధించుకోవడం. (యెషయా.
2:2-6; రోమా. 2:15; 1 తిమోతి. 4:3; తీతుకు. 1:15)
❸. "నీవు
యధార్థమైన ఆరాధన చేయుట లేదనుటకు మూడవ ఋజువు" :
నీలో ఉండు కోపము, అనుమానం, అపవిత్రమైన చేతులతో వేయదగిన ధూపము లేదా ప్రార్ధన & నీతి,రక్షణ వస్త్రాలు లేకుండా... హృదయం మనస్సును దేవునిపై కేంద్రీకృతము చేయకుండా ఆరాధనలో కూర్చొండుటయే (1 తిమోతి. 2:8; యెషయా. 1:15; కీర్తనలు. 132:9,16; 141:1-2; ప్రసంగి. 5:1-3; 1 కోరింది. 1:10; 14:15; ఎపిసి. 4:18).

❹. "నీవు
యధార్థమైన ఆరాధన చేయుట లేదనుటకు నాలుగవ ఋజువు" :
అపోస్తుల బోధ పేరుతో పిట్టకథలు, కట్టుకథలు, లోకపరమైన ఉదాహరణలు, స్త్రీ నాయకత్వముతో బోధ చేయుట, నీ తోటి విశ్వాసి గురించి చెడుగా అన్యుల మధ్య & సంఘములో చెప్పుటయే. (1 కోరింది. 14:3; 1 తిమోతి. 2:12; 2 తిమోతి. 4:1-4)

*(హెచ్చరిక,
ఆదరణ, క్షేమాభివృద్ధియు కలుగు సందేశం ఉండవు).
❺. "నీవు
యధార్థమైన ఆరాధన చేయుట లేదనుటకు ఐదవ ఋజువు" :
ప్రతి ఆదివారము ప్రభువును జ్ఞాపకము చేసుకోకపోవడం, కృతఙ్ఞత లేకపోవడం, అజ్ఞానముగా, అయోగ్యముగా, వివేచింపక ప్రభువు బల్లలో చెయ్యి పెట్టుటయే. (అపో. కార్య. 20:7; 1 కోరింది. 11:17-33)
ప్రతి ఆదివారము ప్రభువును జ్ఞాపకము చేసుకోకపోవడం, కృతఙ్ఞత లేకపోవడం, అజ్ఞానముగా, అయోగ్యముగా, వివేచింపక ప్రభువు బల్లలో చెయ్యి పెట్టుటయే. (అపో. కార్య. 20:7; 1 కోరింది. 11:17-33)
❻. "నీవు
యధార్థమైన ఆరాధన చేయుట లేదనుటకు ఆరవ ఋజువు" :
యధార్థమైన ఆరాధనకు పాత్రుడు కానీ మరొక్క వ్యక్తిని ఆరాధన చేయుటయే & శరీరమును ఆస్పదము చేసుకొనుటయే, వేషధారణ కలిగిన జీవితము (యోహాను. 4:21-24; పిలిప్పీ. 3:1-6; మత్తయి. 15:7-9)
యధార్థమైన ఆరాధనకు పాత్రుడు కానీ మరొక్క వ్యక్తిని ఆరాధన చేయుటయే & శరీరమును ఆస్పదము చేసుకొనుటయే, వేషధారణ కలిగిన జీవితము (యోహాను. 4:21-24; పిలిప్పీ. 3:1-6; మత్తయి. 15:7-9)
✅ శరీరమును ఆస్పదము అనగా
ప్రభుత్వం ఉదోగ్యము, హోదా, ధనము, పెరు ప్రఖ్యాతులు, నాకు చాలా అనుభవము కలదు
అనే డంభం… etc.
❼. "నీవు
యధార్థమైన ఆరాధన చేయుట లేదనుటకు ఏడవ ఋజువు" :
వ్యక్తిగతముగా మాట్లాడవలసినవి సంఘముగా మాటలాడి నీ తోటి వారిని అనేకమందిలో కించపరిచే కార్యక్రమమే. (మత్తయి. 18:15-18; లూకా. 17:3.)
వ్యక్తిగతముగా మాట్లాడవలసినవి సంఘముగా మాటలాడి నీ తోటి వారిని అనేకమందిలో కించపరిచే కార్యక్రమమే. (మత్తయి. 18:15-18; లూకా. 17:3.)
❽. "నీవు
యధార్థమైన ఆరాధన చేయుట లేదనుటకు ఎనిమిదో ఋజువు" :
నీవు వినే బోధలో తప్పులు లేదా లోపాలు కనబడిన ఖండించలేకపోవడం, అందరిలో తక్కువ వాడిగా అయ్యిపోతావు అని చూసి చూడనట్టుగా పోవుటయే. (2 తిమోతి. 4:2; 3:16; అపో.కార్య. 18:28; తీతుకు. 2:15)
నీవు వినే బోధలో తప్పులు లేదా లోపాలు కనబడిన ఖండించలేకపోవడం, అందరిలో తక్కువ వాడిగా అయ్యిపోతావు అని చూసి చూడనట్టుగా పోవుటయే. (2 తిమోతి. 4:2; 3:16; అపో.కార్య. 18:28; తీతుకు. 2:15)
❾. "నీవు
యధార్థమైన ఆరాధన చేయుట లేదనుటకు తొమ్మిదో ఋజువు" :
స్వనీతిని ఆధారము చేసుకుని తమకి అనుకూలమైన సంగతులు, ఇష్టాలు సంఘముపై రుద్ది చేయించుకునుటయే. (రోమా. 10:3; 1 పేతురు. 5:3)
స్వనీతిని ఆధారము చేసుకుని తమకి అనుకూలమైన సంగతులు, ఇష్టాలు సంఘముపై రుద్ది చేయించుకునుటయే. (రోమా. 10:3; 1 పేతురు. 5:3)
*(ఎక్కువుగా
మత శాఖలో & ___ చూడగలము).
❿. "నీవు యధార్థమైన ఆరాధన చేయుట లేదనుటకు పదవ ఋజువు" :
సత్య విషయమైనా ప్రేమను అవలభింపక, వాక్య అనుభవజ్ఞానము పొందినప్పటికి... కుక్క తన వాంతిని తిన్నట్టుగా, పంది మరలా బురదలో పడినట్టుగా అనేడి సామెత యొక్క ఉండే నీ స్వభావము/ఆలోచనయే.....etc (2 పేతురు. 2:20-22; 2 దెస్స. 2:9a; హెబ్రీ. 10:26).

మీ ఆత్మీయులు,
మనోహర్_నవీన
1 comments:
commentsవందనములు
ReplyThanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com