![]() |
"నోరు తెరవద్దు" |
ఏ ఏ సందర్భాలలో నోరు తెరవకుండా ఉండాలి?
● కోపము ఎక్కువగా ఉన్నప్పుడు. – (సామెతలు. 14:17).
● ఏ విషయములోనైనా సరియైన అవగాహన లేనప్పుడు. – (ద్వితియో.
17:6).
● నీ మాటలను బట్టి నీ సహోదరుడు బలహీనపడే సమయములో. –
(1 కొరింధి. 8:11).
● నీ మాటలు ప్రభువును, కుటుంబమును మరియు
స్నేహితులను బాధపెట్టేలా (లేదా) దూషించేలా ఉన్నప్పుడు. – (1 పేతురు. 2:21-23).
● పాపము చేయుటకు మరియు అపహాస్యము చేయుటకు ప్రేరేపణ కలిగినప్పుడు.
– (సామెతలు. 14:9).
● నీ మాటలు నీతిగా అనిపించనప్పుడు. – (సామెతలు. 8:8).
● దేవుని సన్నిధిలో అనాలోచితమైన మాటలు పలుకుటకు నీ
హృదయము త్వరపడినప్పుడు. – (ప్రసంగి. 5:2).
● మితమైన మాటలు నీ నోటి వెంట రానప్పుడు. – (సామెతలు.
17:27).
● విషయము నీకు సంబంధించినది కానప్పుడు. – (సామెతలు.
14:10).
● మూర్ఖపు మాటలు మాట్లాడుటకు ప్రేరేపణ
కలిగినప్పుడు. – (సామెతలు. 4:24).
● నీ మాటలు ఎదుటివారికి కీడును కలిగిస్తున్నాయని
తెలిసినప్పుడు. – (సామెతలు. 16:27).
● నీ మాటల వలన మంచి స్నేహమును కూల్చుకున్నపుడు. – (సామెతలు.
25:28).
● నీ ఆలోచనలు శాపకరముగా ఉన్నప్పుడు. – (యాకోబు.
3:9).
● కీడు విషయములో నీ మనస్సును అణచుకొనలేనప్పుడు. – (సామెతలు.
25:28).
● జ్ఞానవంతమైన మాటలు వినునప్పుడు. – (సామెతలు.
13:1).
● నీ మాటలు నీకు ప్రీతికరమైనవి అనే భావన
కలిగినప్పుడు. – (సామెతలు. 18:21).
● చెప్పిన మాటనే ఒకటికి రెండుసార్లు చెప్పాల్సి వచ్చినప్పుడు.
– (సామెతలు. 19:13).
● నీ మాటలు దోషము చేయుటకు ప్రేరేపణ
కలిగించినప్పుడు. – (సామెతలు. 24:24).
● పని చేయకుండా నోటి మాటలు ద్వారానే లాభమును
ఆశించినప్పుడు. – (సామెతలు. 14:23).
(సామెతలు. 21:23)
నోటిని నాలుకను భద్రము చేసికొనువాడు శ్రమలనుండి
తన ప్రాణమును కాపాడుకొనును.
మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్ బాబు.
మనోహర్ బాబు.
8 comments
commentsGood brother ... Nice topic
Replyవందనములు సిస్టర్.
ReplyNice baga rasaru
Replyవందనములు సిస్టర్
Replyనాలో ఉండే లోపమును గుర్తించాను మీరు వ్రాసిన ఈ అంశము బట్టి... ;-( దేవునికి మహిమ ఘనత కలుగును గాక ఆమెన్.
Replyవందనములు బ్రదర్ KM
వందనములు బ్రదర్.
ReplyGood post KM (y)
ReplyGood explanation Brother KM
ReplyThanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com