"మన నోటిని ఎలా ఉపయోగించుకోవాలి"? (How should we use our mouths?)

1). సత్యము మాట్లాడాలి. - (మత్తయి. 5:37; ఎఫేసి. 4:25).

2). యధార్థముగా మాట్లాడాలి. - (సామెతలు. 8:6; 23:16; ఆమోసు. 5:10).

3). ఇతరులకు మేలు కలుగునట్లు మాట్లాడాలి. - (1 కొరింథి. 4:19; కొలస్సీ. 4:6).

4). సంఘం క్షేమాభివృద్ధి నొందునట్లు మాట్లాడాలి. -(1 కొరింథి. 14:26-29; 2 కొరింథి. 12:19).

5). దయగల మాటలు మాట్లాడాలి. - (సామెతలు. 22:11; లూకా. 4:22).

6). ఆదరించే మాటలు మాట్లాడాలి. - (అపో.కార్య.16:40; 2 కొరింథి. 1:4).

7). ఆత్మలు రక్షించబడే విధంగా మాట్లాడాలి. - (అపో.కార్య. 2:31; 17:1-5).

8). తగ్గించుకొని (విధేయతతో) మాట్లాడాలి. - (రూతు. 2:10; 1 సమూయేలు. 25:41; ఆది.కాం. 18:27; 2 సమూయేలు. 7:18,19; యోహాను. 1:26,27).

9). సమాధానపరిచే మాటలు మాట్లాడాలి. - (సామెతలు. 12:20; మత్తయి. 5:9; కీర్తనలు. 37:37).

10). ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడాలి. - (రోమా. 15:29; 1 పేతురు. 3:9).

11). మృదువైన మాటలు మాట్లాడాలి. (సామెతలు 15:1).

12). మితముగా మాట్లాడాలి. - (సామెతలు. 17: 27,28).

13). ఆదరణ మాటలు మాట్లాడాలి. - (1 దెస్స. 4:18; 5:11).

14). ప్రోత్సహకరమైన మాటలు మాట్లాడాలి. - (అపో.కార్య.  4:36).

15). క్షేమకరమైన మాటలు మాట్లాడాలి. - (ఎఫేసీ. 4:28; 5:1 1).

16). మధురమైన మాటలు మాట్లాడాలి. - (సామెతలు. 27:9).

17). నీతిగల మాటలు మాట్లాడాలి. - (సామెతలు. 12:17).
                                                                                                                             మీ ఆత్మీయులు...

Share this

Related Posts

Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16