"మన నోటిని ఎలా ఉపయోగించకూడదు"? |
1). చెడ్డ మాటలు మాట్లాడకూడదు. - (3 యోహాను. 10; కీర్తనలు. 34:13).
2). మూర్ఖుపు మాటలు మాట్లాడకూడదు. - (సామెతలు. 4:24; 10:31).
3). అబద్దపు మాటలు మాట్లాడకూడదు. - (సామెతలు. 12:22).
4). విస్తారమైన మాటలు మాట్లాడకూడదు. - (సామెతలు. 10:19).
5). వేషధారణ మాటలు మాట్లాడకూడదు. - (సామెతలు. 23:7, 8).
6). వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. - (మత్తయి - 12:36,37; 6:7).
7). కత్తి పోటు వంటి మాటలు మాట్లాడకూడదు. - (సామెతలు. 12:18).
8). నొప్పించు మాటలు మాట్లాడకూడదు. (సామెతలు. 15:1).
9). గర్వపు మాటలు మాట్లాడకూడదు. - (సామెతలు. 16:5,18; 1 సమూయేలు. 2:3).
10). మోసపు మాటలు మాట్లాడకూడదు. - (మత్తయి. 24:11; రోమా 3:13).
11). పరిశుద్ధాత్ముకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. - (మార్కు. 3:38,29).
12). విమర్శించే మాటలు మాట్లాడకూడదు. - (మత్తయి 7:1; 1 కోరింథి. 11:31).
13). డంబపు మాటలు మాట్లాడకూడదు. - (యూదా. 1:16).
14). కపటపు మాటలు మాట్లాడకూడదు. - (1 పేతురు. 3:10).
15). వంకర మాటలు మాట్లాడకూడదు. - (అపో.కార్య. 20:30).
16). రెచ్చగొట్టే మాటలు మాట్లాడకూడదు. - (మత్తయి. 4:6).
17). నిరర్థకమైన మాటలు మాట్లాడకూడదు. - (ప్రసంగి. 6:11; 5:3).
18). కొండి గాని మాటలు మాట్లాడకూడదు. - (సామెతలు. 18:8; 26:22).
19). వట్టి మాటలు మాట్లాడకూడదు. - (సామెతలు. 14:23).
20). దోషపు/హనికరమైన మాటలు మాట్లాడకూడదు. - (సామెతలు. 17:4).
21). కుటిలమైన మాటలు మాట్లాడకూడదు. - (సామెతలు. 8:13; 6:12).
మీ ఆత్మీయులు...
1 comments:
commentsGood message s thank you coc
ReplyThanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com