![]() |
"యెహోవా వారు యేసులా వచ్చారా"..? |
నా తోటి విశ్వాసులకు మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో నా యొక్క వందనములు.
యెహోవా తన భక్తుల ద్వారా యేసుని గూర్చి తెలియపరచుట :
1) అబ్రహామునకు తెలియజేసిన మాటలు: (ఆది. 17:7; గలతీ. 3:16).
2) దావీదునకు తెలియజేసిన మాటలు: (2 సమూయేలు. 7:12-19).
3) యెషయాకు తెలియజేసిన మాటలు: (యెషయా. 7:14; 9:6-7).
4) యిర్మియాకు తెలియజేసిన మాటలు: (యిర్మియా. 31:31-33).
5) దానియేలుకు తెలియజేసిన మాటలు: (దానియేలు. 7:13-14).
6) మీకాకు తెలియజేసిన మాటలు: (మీకా. 5:2).
7) జెకర్యాకు తెలియజేసిన మాటలు: (జెకర్యా. 9:9).
8) మలాకీకు తెలియజేసిన మాటలు: (మలాకీ. 3:1).
యెహోవాయే శరీరధారియై యేసులా వచ్చారన్నది ఒక కట్టుకథ
A) ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవునియెద్ద ఉండెను. -(యోహాను. 1:1-2)
1) పై వచనమును బట్టి వాక్యము ఎవరు ? – యేసు (యోహాను. 1:14a).
2) ఆ వాక్యము ఎవరియొద్ద ఉండెను ? – యెహోవా (యోహాను. 1:14b).
B) నేను తండ్రియెద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను . –(యోహాను. 16:28).
1) పై వచనమును బట్టి తండ్రి ఎవరు ? – యెహోవా (ఎఫేసి 1:19).
2) తండ్రియొద్దకు వెళ్లుచున్నవారు ఎవరు ? – యేసు (యోహాను. 17:5).
C) ఆకాశము తెరువబడుటయు మనుష్య కుమారుడు దేవునికుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను. (అపో.కార్య. 7:56).
1) పై వచనమును బట్టి దేవుడు ఎవరు ? – యెహోవా (1 కోరింధి. 8:6).
2) దేవుని కుడిపార్శ్వమందు నిలిచియున్నది ఎవరు ? – యేసుక్రీస్తు (మార్కు. 16:19).
D) నేను తండ్రిని వేడుకొందును, మీయెద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించెను. (యోహాను. 14:16).
1) పై వచనమును బట్టి తండ్రి ఎవరు ? – యెహోవా (ఎఫేసీ. 4:6).
2) తండ్రిని వేడుకొందునని చెప్పినది ఎవరు ? – యేసు (యోహాను. 17:1-2).
E) తండ్రిని(Father) కుమారుని(Son) ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. (1 యోహాను. 2:22).
1) నా తండ్రి (మత్తయి. 10:32), మీ తండ్రి (మత్తయి. 23:9), మన తండ్రి (1 కోరింధి. 8:6).
2) అద్వితీయ కుమారుడు. – (యోహాను. 3:16).
యెహోవా వారు యేసు కాదని అనుటకు సాక్ష్యము :
a) యెహోవా సాక్ష్యము – (నిర్గమ. 33:20).
b) యేసుక్రీస్తు సాక్ష్యము – (యోహాను. 1:18).
c) పరిశుద్ధాత్ముని సాక్ష్యము – (1 తిమోతి. 6:16; 1 యోహాను. 4:12).
గమనిక : ఇద్దరి మనుష్యుల సాక్ష్యము సత్యమని గ్రంథము తేటగా తెలియపరుస్తుంది. – (యోహాను. 8:17).
(మనోహర్ బాబు గుడివాడ)©
4 comments
commentsGood Post KM
ReplyBro.వందనాలు
Replyఈ మాటలు ఇతురలతో పంచుకోవచ్చ
Yes
Replyఅపొస్తలులు ఎప్పుడైనా యెహోవా మరియు యేసు ఒక్కరు కాదు అని బోధించారా?
Replyఅపొస్తలుల బోధ కదా మీది.. ఎప్పుడైనా యేసుని తక్కువ చెయ్యడం కానీ, ఆయన దైవత్వాన్ని తక్కువ చెయ్యడం కానీ చేసారా...
Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com