![]() |
ప్రియమైన సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా
హృదయపూర్వక వందనములు.
● మరియొకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి యొకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచువరములును. (1 కొరింధి. 12:9).
● ఏలాగనగా- యూదులమైనను, గ్రీసు దేశస్తులమైనను, దాసులమైనను,
స్వతంతులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము
పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. (1 కొరింధి. 12:13).
● మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో
కూడ ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి యేమైన ఆర్జించుకొనెనా? మేము ఒక్క ఆత్మ వలననే ఒక్క అడుగుజాడలయందే నడుచుకొనలేదా? (2 కొరింధి. 12:18).
● ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మ
యందు తండ్రి సన్నిధికి చేర గలిగియున్నాము. (ఎఫెసీ. 2:18).
ఆత్మయు ఒక్కడే. (ఎఫెసీ. 4:4).
నిత్యుడగు ఆత్మ. (హెబ్రీ.
9:14).
● కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా - మనుష్యులు
చేయు ప్రతిపాపమును దూషణయు వారికి క్షమిమింపబడును కాని ఆత్మ విషయమైన దూషణకు
పాపక్షమాపణ లేదు. (మత్తయి. 12:31).
● “పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయు వాడెన్నటికిని
క్షమింపబడక శాశ్వతమైన నిత్య పాపము చేసినవాడుగా పరిగణింపబడును'' అని చెప్పెను. (మార్కు. 3:29).
మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్ బాబు
2 comments
commentsBaga rasaru brother... Vandamnamulu
Replyవందనములు సిస్టర్ గారు
ReplyThanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com