● “నీళ్ళను
ద్రాక్ష రసముగా మార్చుట” : (యోహాను. 2:1-11).
● “గలిలయలో
ఒక అధికారి కుమారుని బాగు చేసెను” : (యోహాను. 4:46-54).
● “బెతెసా
కోనేటి వద్ద ఒక రోగిని బాగు చేసెను” : (యోహాను. 5:1-9).
● “అద్భుతముగా
చేపలు పడుట” : (లూకా. 5:1-11).
● “దయ్యము
పట్టిన వ్యక్తిని కపెర్నహోములో” : (మార్కు. 1:23-26; 4:33-35).
● “పేతురు
అత్తను బాగుచేయుట” : (మత్తయి. 8:14-17; మార్కు. 1:27-31; లూకా. 4:38-39).
● “చేపలు
పడునట్లు చేయుట” : (లూకా. 5:1-11).
● “కుష్టు
రోగిని స్వస్థపరుచుట” : (మత్తయి. 8:2-4; మార్కు. 1:40-45; లూకా. 5:12-16).
● “పక్షవాయువు
గల వానిని” : (మత్తయి. 9:1-8; మార్కు. 2:3-12; లూకా. 5:18-26).
● “ఊచ
చెయ్యి గల వాని బాగు చేసెను” : (మత్తయి. 12:10-13; మార్కు. 3:1-5; లూకా. 6:6-11).
● “శతాధిపతి
దాసుని” : (మత్తయి.8:5-13; లూకా. 7:1-10).
● “విధవరాలి
కుమారుని బ్రతికించెను” : (లూకా. 7:11-17).
● “గాలిని,
నీటి పొంగును ఆపుట” : (మత్తయి. 8:23-27; మార్కు. 4:37-41; లూకా. 8:22-25).
● “సేన
దయ్యములు పట్టిన వానిని బాగు చేయుట” : (మత్తయి. 8:28-34; మార్కు. 5:1-20; లూకా.
8:26-39).
● “రక్తస్రావము
కలిగిన స్త్రీ యాయిరు కుమార్తె బ్రతుకుట” : (మత్తయి. 9:18-26; మార్కు. 5:21-43;
లూకా. 8:40-56).
● “ఇద్దరు
గ్రుడ్డి వానిని బాగు చేయుట” (ఇద్దరు) : (మత్తయి. 9:27-31).
● “దయ్యము
పట్టిన మూగవాడు” : (మత్తయి. 9:32-33).
● “ఐదు
వేల మందికి ఆహారము పంచుట” : (మత్తయి. 14:15-21; మార్కు. 6:35-44; లూకా. 9:10-17;
యోహాను. 6:1-14).
● “నీళ్ళపైన
నడుచుట” : (మత్తయి. 14:25-33; మార్కు. 6:48-52; యోహాను. 6:16-21).
● “గ్రీసు
దేశస్థురాలి కుమార్తెను బాగుచేయుట” : (మత్తయి. 15:21-28; మార్కు. 7:24-30).
● “దెకపోలిలో
మూగ వానిని బాగు చేసెను” : (మార్కు. 7:31-37).
● “నాలుగు
వేల మందికి ఆహారము” : (మత్తయి. 15:32-39; మార్కు. 8:1-9).
● “బెత్సయిదాలో
గ్రుడ్డి వానిని బాగుపరచెను” : (మార్కు. 8:22-26).
● “చా౦ద్రరోగము
గల వానిని” : (మత్తయి. 17:14-18; మార్కు. 9:14-19; లూకా. 9:37-43).
● “మూగ
దయ్యము వెళ్ళగొట్టుట” : (మత్తయి. 12:22-23; లూకా. 11:14).
● “చేప
నోటి నుండి నాణెమును పన్ను కట్టుటకు రప్పించుట” : (మత్తయి. 17:24-27).
● “పుట్టు
గ్రుడ్డి వానిని బాగుచేయుట” : (యోహాను. 9:1-7).
● “నడుము
వంగిపోయిన స్త్రీని బాగుచేయుట” (18 సం.రాలు) : (లూకా. 13:11-17).
● “జలోదర
రోగము గల వానిని” : (లూకా. 14:1-6).
● “లాజరును
బ్రతికించుట” : (యోహాను. 11:17-44).
● “10
మంది కుష్ఠు రోగులను స్వస్థపరచెను” : (లూకా. 17:11-19).
● “గ్రుడి
వారిని” : (మత్తయి. 20:29-34; మార్కు. 10:46-52; లూకా. 18:35-43).
● “అంజూరపు
చెట్టును శపించుట” : (మత్తయి. 21:18-19; మార్కు. 11:12-14).
● “ప్రధాన
యాజకుని దాసుని చెవిని తిరిగి అతికించట” : (లూకా. 22:49-51; యోహాను. 18:10).
● “153
చేపలను ఆద్భుతంగా పట్టుట” : (యోహాను. 21:1-14).
మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్ బాబు.
1 comments:
comments👌👍🙏
ReplyThanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com