![]() |
“ప్రభువు ఒక్కడే” |
* రాజు అనగా అర్ధము “దేశాన్ని పరిపాలన చేయువాడు లేదా అత్యున్నతమైన స్థానము కలిగిన వాడు”.
“ప్రభువు లేదా రాజు ఒక్కటేనా”..?
KING అనే పదము పాత నిబంధనలో భూరాజులుకు మరియు యెహోవాను ఉద్దేశించి వ్రాయబడింది.
● వారు
ప్రభువా(LORD), దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా(KING), నీ మార్గములు న్యాయములును సత్యములునై
యున్నవి. - (ప్రకటన.
15:3).
● యెహోవాయే(LORD) నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు(KING), ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. - (యిర్మియా 10:10).
● మహిమగల యీ రాజు(KING) ఎవడు? బలశౌర్యములుగల యెహోవా(LORD) యుద్ధశూరుడైన యెహోవా. మహిమగల యీ రాజు(KING) ఎవడు? సైన్యములకధిపతియగు యెహోవాయే(LORD). ఆయనే యీ మహిమగల రాజు(KING). - (కీర్తనలు 24:8;10).
● యోనాతాను అదోనీయాతో ఇట్లనెనునిజముగా మన యేలినవాడును రాజునగు దావీదు సొలొమోనును రాజుగా(KING) నియమించియున్నాడు. - (1 రాజులు 1:43).

"యెహోవా ప్రభువు"
1).
ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. - (ద్వితియో. 6:4).
2). ఓ ఇశ్రాయేలూ వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. - (మార్కు. 12:29).
2). ఓ ఇశ్రాయేలూ వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. - (మార్కు. 12:29).
3).
యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతలకంటె గొప్పవాడనియు నేనెరుగుదును. - (కీర్తనలు
135:5).
4). యేసు నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. - (ద్వితియో. 6:13; లూకా. 4:8; మత్తయి. 4:7).
4). యేసు నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. - (ద్వితియో. 6:13; లూకా. 4:8; మత్తయి. 4:7).
5).
“ఆలకించుడి ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా...” - (యెషయా 3:1).
6).
శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ
ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై
యున్నాడు. - (1 తిమోతికి
6:15; ప్రకటన.
1:8; 4:8; 21:22).
పైన వచనములు అన్నియు మన దేవుడైన యెహోవాను గూర్చి చెప్పబడ్డాయి మరియు “ప్రభువు” అనే పదము బైబిల్లో పెద్ద అక్షరములతో రాయబడిన చోట అది “యెహోవాను గూర్చే” అని తెలుస్కో.
పైన వచనములు అన్నియు మన దేవుడైన యెహోవాను గూర్చి చెప్పబడ్డాయి మరియు “ప్రభువు” అనే పదము బైబిల్లో పెద్ద అక్షరములతో రాయబడిన చోట అది “యెహోవాను గూర్చే” అని తెలుస్కో.
NOTE: పాత నిబంధన కాలములో ఇశ్రాయేలు ప్రజలుకి “యెహోవా
అద్వితీయుడునగు
ప్రభువుగా” అనగా యజమానుడు, అధిపతిగా వ్యవహరించారు మరియు ఒక ప్రభువుగా
ఆయన తన ఆలోచనలును తన చిత్తమును భూరాజులు ద్వారా తన ప్రజలును ఏలుబడి చేశారు.
::యేసుక్రీస్తు ప్రభువు::
1).
ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు
అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు. - (మలాకీ 3.1).
2). నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువునా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మవలన ఏల చెప్పు చున్నాడు? - (మత్తయి 22:44; కీర్తన.110:1; మార్కు. 12:36; లూకా. 20:43; అపో.కార్య. 2:34-35).

4). బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు; నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. - (యోహాను. 13:13).
5). యేసుక్రీస్తు అందరికి ప్రభువు. - (అపో.కార్య. 10:36).
6). యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయ నను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. - (రోమా. 10:9).
5). యేసుక్రీస్తు అందరికి ప్రభువు. - (అపో.కార్య. 10:36).
6). యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయ నను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. - (రోమా. 10:9).
NOTE: అద్వితీయుడునగు ఆ ప్రభువు “తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మన పాపములు నిమిత్తము ఈ లోకమునకు పంపి, మన అపరాధముల విషయములో సిలువలో బలియాగము చేసి, మూడో దినమున తిరిగి లేపెను. మృత్యుంజయుడైన ఆ యేసును దేవుని రాజ్యమును (Church of Christ) ఏలుబడి చేయుటకు యేసును ప్రభువుగాను నియమించెను”.
(యెషయా. 9:6; 53:3-10; మత్తయి. 1:21; 1
పేతురు. 2:24; రోమా; 6:6; 1 కొరింథీ. 15:3-4; 15:25-28; లూకా. 1:33; రోమా. 16:16;
ప్రకటన. 5:10; 11:15; అపో.కార్య. 2:36).
(అపొ.
కార్యములు. 2:36).
మీరు
సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను.
(1 కొరింథీయులకు. 12:3).
పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను.
(1 కొరింథీయులకు. 12:3).
పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను.
మీ ఆత్మీయ సహోదరుడు,
⃕మనోహర్.
3 comments
commentsAmen
ReplyBro. KM mi postlu chala bagunnayi. Anni vakyam adharamgane rastunnaru. Miru ekkada seva chestunnaru ?
Na koraku mi prayer lo pettandi.
Praise The Lord
వందనములు బ్రదర్ KM సూపర్ గా రాసారు. (Y)
Replyయేసు దేవుడు కదా!?? మీరు తప్పుగా వాక్యమును రాస్తున్నారు బ్రదర్. KM
ReplyThanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com