// API callback
relpostimgcuplik({"version":"1.0","encoding":"UTF-8","feed":{"xmlns":"http://www.w3.org/2005/Atom","xmlns$openSearch":"http://a9.com/-/spec/opensearchrss/1.0/","xmlns$blogger":"http://schemas.google.com/blogger/2008","xmlns$georss":"http://www.georss.org/georss","xmlns$gd":"http://schemas.google.com/g/2005","xmlns$thr":"http://purl.org/syndication/thread/1.0","id":{"$t":"tag:blogger.com,1999:blog-8657190285479826794"},"updated":{"$t":"2023-12-19T19:34:56.988+05:30"},"category":[{"term":"యేసుక్రీస్తు"},{"term":"దేవుడు"},{"term":"యెహోవా"},{"term":"క్రీస్తు సంఘము"},{"term":"ఆరాధన"},{"term":"ప్రభువు"},{"term":"పండుగ"},{"term":"సంఘము"},{"term":"పరిశుద్ధాత్ముడు"},{"term":"ప్రేమ"},{"term":"కుమారుడు"},{"term":"తండ్రి"},{"term":"ప్రభువు బల్ల"},{"term":"రక్షణ"},{"term":"ఆదివారము"},{"term":"కుటుంబము"},{"term":"క్రిస్టమస్"},{"term":"క్రొత్త జన్మ"},{"term":"బాప్తిస్మము"},{"term":"యధార్ధ ఆరాధన"},{"term":"క్రీస్తు జననము"},{"term":"క్రీస్తు రాజ్యము"},{"term":"జ్ఞాపకము"},{"term":"యోసేపు"},{"term":"వాయిద్యములు"},{"term":"సత్య ఆరాధన"},{"term":"సువార్త"},{"term":"ఇద్దరు వక్త్యులు"},{"term":"క్రైస్తవుడు"},{"term":"క్రొత్త నిబంధన"},{"term":"దేవత్వము"},{"term":"ధనము"},{"term":"నోరు"},{"term":"పని"},{"term":"పాపము"},{"term":"ప్రార్థన"},{"term":"మాటలు"},{"term":"వివాహము"},{"term":"శరీరము"},{"term":"స్త్రీ పాత్ర"},{"term":"అద్వితీయుడు"},{"term":"అష్తారోతు దేవత"},{"term":"ఆత్మతోను"},{"term":"ఆలోచనలు"},{"term":"ఈస్టర్"},{"term":"క్రిస్మస్"},{"term":"క్రైస్తవులు"},{"term":"గుడారాల పండగ"},{"term":"గుడ్ ఫ్రైడే"},{"term":"జీవితము"},{"term":"నీతి"},{"term":"పరిచర్య"},{"term":"పరిశుద్ధులు"},{"term":"పర్ణశాలల పండుగ"},{"term":"పస్కా పండుగ"},{"term":"పాత నిబంధన"},{"term":"పురుషుడు పాత్ర"},{"term":"ప్రభువు ఒక్కడే"},{"term":"బోధకుడు"},{"term":"మెల్కీసెదెకు"},{"term":"రక్తము"},{"term":"రాజ్యము"},{"term":"విశ్వాసము"},{"term":"శాపము"},{"term":"సత్యముతోను"},{"term":"సమాధానము"},{"term":"సహోదర  ప్రేమ"},{"term":"సాక్ష్యము"},{"term":"సాతాను"},{"term":"హృదయము"},{"term":"అద్భుతములు"},{"term":"అపవాది పతనము"},{"term":"అపొస్తలుడు"},{"term":"అపొస్తలుల బోధ"},{"term":"అపోస్తలులు"},{"term":"అయ్యా"},{"term":"అలంకరణ"},{"term":"అశాశ్వతము"},{"term":"అహష్వేరోషు"},{"term":"ఆందోళన"},{"term":"ఆజ్ఞ"},{"term":"ఆత్మయు ఒక్కడే"},{"term":"ఆత్మీయత"},{"term":"ఆదరణ"},{"term":"ఇల్లు"},{"term":"ఎదుగుదల"},{"term":"ఎలీషా"},{"term":"ఎస్తేరు"},{"term":"ఐగుప్తు"},{"term":"ఒకనినొకడు"},{"term":"ఒక్కడే"},{"term":"ఒప్పుకోవాలి"},{"term":"కలహము"},{"term":"కెరూబులు"},{"term":"క్రీస్తు స్వరూపం"},{"term":"క్రోధము"},{"term":"గాత్రము"},{"term":"చింత"},{"term":"చెట్టు"},{"term":"జగడము"},{"term":"జ్ఞానము"},{"term":"డిబేట్"},{"term":"తగ్గింపు"},{"term":"తిమోతి"},{"term":"దయ్యము బల్ల"},{"term":"దావీదు"},{"term":"దూత"},{"term":"దేవదూతలు"},{"term":"దేవుని చిత్తము"},{"term":"దేవుని సంకల్పము"},{"term":"దైవజనుడు"},{"term":"దొంగ అపొస్తలులు"},{"term":"ద్వేషము"},{"term":"నమ్మాలి"},{"term":"నాయకత్వము"},{"term":"నింద"},{"term":"నిజమైన రక్షణ"},{"term":"నిజాలు"},{"term":"నిత్య వేదన"},{"term":"నిత్య సంతోషము"},{"term":"నిర్ణయాలు"},{"term":"పరలోకము"},{"term":"పరిశీలన."},{"term":"పరిశుద్ధ గ్రంథము."},{"term":"పస్కా పశువు"},{"term":"పాడుట"},{"term":"పిరమిడ్స్"},{"term":"పిల్లలు"},{"term":"పురుషులు"},{"term":"ప్రజలు"},{"term":"ప్రధానము"},{"term":"ప్రవక్త"},{"term":"ప్రవర్తన"},{"term":"ప్రామిస్ కార్డ్స్"},{"term":"ప్రైస్ ది లార్డ్"},{"term":"ఫరో"},{"term":"బలి"},{"term":"బాప్తీస్మము"},{"term":"బోధ"},{"term":"భక్తి"},{"term":"మట్టల ఆదివారము"},{"term":"మత్తయి.6:25-33"},{"term":"మన తండ్రి"},{"term":"మమ్మీ"},{"term":"మరణము"},{"term":"మరన్ఆత"},{"term":"మరియా"},{"term":"మారుమనస్సు"},{"term":"మెలకువ"},{"term":"మేలు"},{"term":"మొర్దకై"},{"term":"యాజకులు"},{"term":"యిర్మియా"},{"term":"యెహోవా కన్నులు"},{"term":"యెహోషువ"},{"term":"యేసయ్య"},{"term":"యోషీయా"},{"term":"యౌవనస్తుడు"},{"term":"యౌవ్వనస్తుడు"},{"term":"రాబడిలో భాగము"},{"term":"రెవరెండ్"},{"term":"రొట్టె విరుచుట"},{"term":"లక్షణములు"},{"term":"వందనములు"},{"term":"వాక్యము"},{"term":"వాగ్ధానములు"},{"term":"వాయిద్యము"},{"term":"విగ్రహారాధన"},{"term":"విగ్రహార్పితములు"},{"term":"విజయము"},{"term":"విధేయత"},{"term":"వినాలి"},{"term":"వివాదము"},{"term":"వివేచన"},{"term":"విసర్జించుట"},{"term":"వీణెలు"},{"term":"వెయ్యేండ్లు పరిపాలన"},{"term":"వ్యభిచారము"},{"term":"వ్యాజ్యము"},{"term":"శాపగ్రస్తులు"},{"term":"శిష్యులు"},{"term":"శోధన"},{"term":"శోధించుట"},{"term":"షలోమ్"},{"term":"సంగీతము"},{"term":"సంతోషము"},{"term":"సణుగులు"},{"term":"సత్యము"},{"term":"సమయము"},{"term":"సర్వాధిపతి"},{"term":"సహకారము"},{"term":"సహవాసము"},{"term":"సామెతలు 8"},{"term":"సూచక క్రియలు"},{"term":"సెరాపులు"},{"term":"స్త్రీలు"},{"term":"స్నేహితుడు"},{"term":"స్వపరీక్ష"},{"term":"హామాను"}],"title":{"type":"text","$t":"Apostolic Doctrine"},"subtitle":{"type":"html","$t":"hello "},"link":[{"rel":"http://schemas.google.com/g/2005#feed","type":"application/atom+xml","href":"https:\/\/www.cockm.in\/feeds\/posts\/default"},{"rel":"self","type":"application/atom+xml","href":"https:\/\/www.blogger.com\/feeds\/8657190285479826794\/posts\/default\/-\/%E0%B0%B7%E0%B0%B2%E0%B1%8B%E0%B0%AE%E0%B1%8D?alt=json-in-script\u0026max-results=50"},{"rel":"alternate","type":"text/html","href":"https:\/\/www.cockm.in\/search\/label\/%E0%B0%B7%E0%B0%B2%E0%B1%8B%E0%B0%AE%E0%B1%8D"},{"rel":"hub","href":"http://pubsubhubbub.appspot.com/"}],"author":[{"name":{"$t":"Chruch of Christ, Rajnagar"},"uri":{"$t":"http:\/\/www.blogger.com\/profile\/18105800016757202402"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"16","height":"16","src":"https:\/\/img1.blogblog.com\/img\/b16-rounded.gif"}}],"generator":{"version":"7.00","uri":"http://www.blogger.com","$t":"Blogger"},"openSearch$totalResults":{"$t":"1"},"openSearch$startIndex":{"$t":"1"},"openSearch$itemsPerPage":{"$t":"50"},"entry":[{"id":{"$t":"tag:blogger.com,1999:blog-8657190285479826794.post-461445969016829884"},"published":{"$t":"2017-04-15T15:58:00.001+05:30"},"updated":{"$t":"2017-04-24T16:06:20.016+05:30"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"ప్రైస్ ది లార్డ్"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"మరన్ఆత"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"వందనములు"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"షలోమ్"}],"title":{"type":"text","$t":"వందనములు (Greet or Salute)"},"content":{"type":"html","$t":"\u003Cdiv dir=\"ltr\" style=\"text-align: left;\" trbidi=\"on\"\u003E\n\u003Cdiv style=\"text-align: center;\"\u003E\n\u003Cdiv class=\"separator\" style=\"clear: both; text-align: center;\"\u003E\n\u003Ca href=\"https:\/\/4.bp.blogspot.com\/-eks3lvagi40\/WP3U-YMkAXI\/AAAAAAAAAEo\/FHWHKx7X9-UNXPRp7g5aMLxj97FZ9LbcQCLcB\/s1600\/textgram_1492245505.png\" imageanchor=\"1\" style=\"margin-left: 1em; margin-right: 1em;\"\u003E\u003Cimg border=\"0\" height=\"320\" src=\"https:\/\/4.bp.blogspot.com\/-eks3lvagi40\/WP3U-YMkAXI\/AAAAAAAAAEo\/FHWHKx7X9-UNXPRp7g5aMLxj97FZ9LbcQCLcB\/s320\/textgram_1492245505.png\" width=\"320\" \/\u003E\u003C\/a\u003E\u003C\/div\u003E\n\u003Cbr \/\u003E\n💌 అంశము: \"వందనములు\"\u003C\/div\u003E\n\u003Cbr \/\u003E\nమీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\nక్రైస్తవ సంఘములలో అనేక మంది, వారి తోటి పరిశుద్ధులను కలుసుకున్నప్పుడు కొందరు మరణాత అని, షాలోమ్ అని, మరికొందరు ప్రైస్ ది లార్డ్ అని, ఇంకొంతమంది వందనములు అని....etc\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\nఇలా ఒకరికొకరు చెప్పుకోవడము చూస్తూ ఉంటున్నాము. వాస్తవానికి మన తోటి పరిశుద్ధులను కలసినప్పుడు మనము ఏమి చెప్పాలో పరిశుద్ధ గ్రంథము నుండే ఆలోచన చేద్దాము.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cdiv style=\"text-align: center;\"\u003E\n\u003Cspan style=\"color: blue; font-weight: bold;\"\u003E\u0026nbsp;\u003C\/span\u003E\u003Cb\u003E\u003Cspan style=\"color: blue;\"\u003E★ \"మరణాత\"\u0026nbsp;\u003C\/span\u003E\u003Cspan style=\"color: blue;\"\u003E★\u0026nbsp;\u003C\/span\u003E\u003C\/b\u003E\u003C\/div\u003E\n\u003Cspan style=\"color: blue;\"\u003E\u003Cb\u003E\u003Cbr \/\u003E\u003C\/b\u003E\u003C\/span\u003E\n● గ్రీక్ 'లో' - \"Μαράναά\" (మరణాత).\u003Cbr \/\u003E\n● ఇంగ్లీష్ 'లో' - \"maranatha\".\u003Cbr \/\u003E\n● తెలుగు 'లో' - \"ప్రభువు వచ్చుచున్నాడు\", \"ప్రభువా రమ్ము\", \"ప్రభువు వచ్చియున్నాడు\", మరియు \"మరన్ఆత\".\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n● పరిశుద్ధ గ్రంథము అంతటిలో \"మరన్ఆత\" అనే పదమును 📖1కోరింథీయులకు. 16: 22📖 మాత్రమే చూడగలము.\u003Cbr \/\u003E\n● ప్రభువును ప్రేమింప లోకము అందలి వాటిని ప్రేమించే వారికి \"1యోహాను. 2:16\" పౌల్ గారు హెచ్చరిక చేయుచున్నాడు అంతే కాని ఆత్మీయ పలకరింపు మాత్రము కాదు.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n■ మన తోటి పరిశుద్ధులను కలసినపుడు \u0026nbsp;\"మరన్ఆత\" అని సంబోధించాలని పరిశుద్ధ గ్రంథము సెలవు ఇవ్వడము లేదు.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cdiv style=\"text-align: center;\"\u003E\n\u003Cspan style=\"color: blue;\"\u003E\u003Cb\u003E\u003Cspan style=\"color: blue;\"\u003E★ \"\u003C\/span\u003E\u003Cspan style=\"color: blue;\"\u003Eషాలోమ్\"\u0026nbsp;\u003C\/span\u003E★\u0026nbsp;\u003C\/b\u003E\u003C\/span\u003E\u003C\/div\u003E\n\u003Cspan style=\"color: blue;\"\u003E\u003Cb\u003E\u003Cbr \/\u003E\u003C\/b\u003E\u003C\/span\u003E\n● హీబ్రూ 'లో'- \u0026nbsp;\"שָׁלוֹם‎\". (šā·lō·m)\u003Cbr \/\u003E\n● గ్రీక్ 'లో' - \"Εἰρήνην\". (eirēnēn)\u003Cbr \/\u003E\n● ఇంగ్లీష్ 'లో' - \"peace\".\u003Cbr \/\u003E\nతెలుగు 'లో' - \"శాంతి, సమాధానము\"\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n● \"(నిర్గమ. 14:14; సంఖ్యా. 6:26; యెషయా. 26:12; యోహాను. 14:17; కోలాస్సి. 3:15)\".\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n◆\u0026nbsp;\u003Cb\u003Eశాంతి \u003C\/b\u003Eఅనగా అర్ధము \"ఆనందము, హాయి\".\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n■ మన తోటి పరిశుద్ధులను కలసినపుడు \u0026nbsp;\"షాలోమ్\" అని సంబోధించాలి అని పరిశుద్ధ గ్రంథము సెలవు ఇవ్వడము లేదు.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cdiv style=\"text-align: center;\"\u003E\n\u003Cb\u003E\u003Cspan style=\"color: blue;\"\u003E★\u0026nbsp;\"\u003Cspan style=\"color: blue;\"\u003Eప్రైస్ ది లార్డ్\"\u0026nbsp;\u003C\/span\u003E★\u0026nbsp;\u003C\/span\u003E\u003C\/b\u003E\u003C\/div\u003E\n\u003Cspan style=\"color: blue;\"\u003E\u003Cb\u003E\u003Cbr \/\u003E\u003C\/b\u003E\u003C\/span\u003E\n● హీబ్రూ 'లో' - \"השבח לאל\".\u003Cbr \/\u003E\n● గ్రీక్ 'లో' - \"Αἰνετε τὰ Κύριον\".\u003Cbr \/\u003E\n● ఇంగ్లీష్ 'లో' - \"Praise The Lord\".\u003Cbr \/\u003E\n● తెలుగు 'లో' - \" దేవుని స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి\".\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n◆ \"లేయా\" - యెహోవాను స్తుతించుట - (ఆది. కాండము. 29:35).\u003Cbr \/\u003E\n◆ కీర్తనల గ్రంథ రచయిత - యెహోవాను 'లేదా' దేవుని స్తుతించుట - (కీర్తనల 7:17; 33:2; 104:35; 115:18; 116:19; 148:1,7).\u003Cbr \/\u003E\n◆ నెబు కద్నెజరు \u0026nbsp;దేవుని స్తుతించుచు కొనియాడుచు ఘన పరచుచు నున్నాడు. - ( దానియేలు 4: 37).\u003Cbr \/\u003E\n◆ \"ప్రభువును స్తుతించుడి\" - ( రోమా 15:11; యెషయా 12:4).\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n◆ \"\u003Cb\u003Eస్తుతించుట\u003C\/b\u003E\" అనగా అర్ధము \"పొగడుట, అభివర్ణించు, కీర్తించు, స్తోత్రముచేయు, కొనియాడు...\"\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n★ ఇరుగురు కలుసుకొని ఒకరికొక్కరు \"ప్రైస్ ది లార్డ్\" అని అనుకొనుట వలన నిజముగా \u0026nbsp;దేవుని అభివర్ణించు కార్యక్రమము జరుగదు.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n■ మన తోటి పరిశుద్ధులను కలసినపుడు \u0026nbsp;\"ప్రైస్ ది లార్డ్\" అని సంబోధించాలి అని పరిశుద్ధ గ్రంథము సెలవు ఇవ్వడము లేదు.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cdiv style=\"text-align: center;\"\u003E\n\u003Cb\u003E\u003Cspan style=\"color: blue;\"\u003E★\u0026nbsp;\u003Cspan style=\"color: blue;\"\u003E\"వందనములు\"\u0026nbsp;\u003C\/span\u003E★\u0026nbsp;\u003C\/span\u003E\u003C\/b\u003E\u003C\/div\u003E\n\u003Cspan style=\"color: blue;\"\u003E\u003Cb\u003E\u003Cbr \/\u003E\u003C\/b\u003E\u003C\/span\u003E\n● గ్రీక్ 'లో' - \"ἀσπάσασθε\" (అస్పసస్తే).\u003Cbr \/\u003E\n● ఇంగ్లీష్ 'లో' - \"Salute, Greet\".\u003Cbr \/\u003E\n● తెలుగు 'లో' - \"వందనములు లేదా శుభము\".\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n★\u0026nbsp; \"\u003Cb\u003E\u003Cspan style=\"color: red;\"\u003Eవందనములు\u003C\/span\u003E\u003C\/b\u003E\" అనగా అర్ధము \" అభివాదనము, నమస్కారము, అభినందనము...\".\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n★ యోసేపు రాజుగా ఉన్నపుడు అతని సహోదరులు వచ్చి అతనికి \"వందనము\" చేశారు - (ఆది. కాండము. 42:6).\u003Cbr \/\u003E\n★ మోషే తన మామమైన యిత్రో కి వందనము చేసేను - (నిర్గమ 18:5-7).\u003Cbr \/\u003E\n★ రోమా సైనికులు యేసుకి వందనము చేశారు - (మార్కు 15:18).\u003Cbr \/\u003E\n★ మరియ వచ్చి ఎలీసబెతుకు వందనము చేసెను. - (లూకా 1:40).\u003Cbr \/\u003E\n★ పౌల్ గారు ప్రిస్కిల్లకును, అకులకును, వారి యింట ఉన్న సంఘమునకును, ఎపైనెటుకును, బహుగా ప్రయాసపడిన మరియకును, పౌలు తన తోడి ఖైదీలైన అంద్రొనీకుకును మరియు యూనీయకును, అంప్లీయతునకు, ఊర్బానుకును మరియు స్టాకునకును, అపెల్లెకును మరియు అరిస్టొబూలు ఇంటివారికిని, హెరోది మరియు యోనుకును, \u0026nbsp;నార్కిస్సు ఇంటి వారికిని, ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును మరియు త్రుఫోసాకును, ప్రియురాలగు పెర్సిసునకును, రూపునకును, అసుంక్రితుకును, ప్లెగోనుకును, హెర్మే కును, పత్రొబకును, హెర్మాకును వారితో కూడనున్న సహోదరులకును,\u003Cbr \/\u003E\nపిలొలొగు కును, యూలియాకును, నేరియకును, అతని సహోదరికిని, ఒలుంపాకును వారితోకూడ ఉన్న పరిశుద్దులకందరికిని,\u003Cbr \/\u003E\nనా జతపనివాడగు తిమోతి నా బంధువులగు లూకియ యాసోను, సోసిపత్రు అనువారును, తెర్తియు,గాయియు,క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారని \u0026nbsp;పౌలు గారు తెలియపరుచుట - (రోమా 16:1-23).\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n★ \u003Cb\u003Eవందనము అనేది ఒక ఆత్మీయ పలకరింపు.\u003C\/b\u003E\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n■ \"\u003Cspan style=\"color: red;\"\u003Eప్రతి పరిశుద్ధునికి క్రీస్తుయేసునందు వందనములు చెప్పుడి\"\u003C\/span\u003E. - (ఫిలిప్పీయులకు 4: 21).\u003Cbr \/\u003E\n■ \"\u003Cspan style=\"color: red;\"\u003Eపరిశుద్ధులందరు మీకు వందనములు చెప్పుచున్నారు\".\u003C\/span\u003E - ( 2కోరింథీయులకు 13: 13).\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n● \u003Cspan style=\"background-color: yellow;\"\u003E\u003Cb\u003E\"పవిత్రమైన ముద్దుతో వందనములు\" \u003C\/b\u003E\u003C\/span\u003E●\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n★ \"\u003Cb\u003Eప్రేమగల ముద్దుతో\u003C\/b\u003E ఒకనికి ఒకడు వందనములు చేయుడి\". - ( 1పేతురు 5: 14).\u003Cbr \/\u003E\n★ \u003Cb\u003Eపవిత్రమైన ముద్దుపెట్టుకొని\u003C\/b\u003E సహోదరులకందరికిని వందనములు చేయుడి. - ( 1థెస్సలొనికయులకు 5: 26)\u003Cbr \/\u003E\n★ \u003Cb\u003Eపవిత్రమైన ముద్దుపెట్టుకొని\u003C\/b\u003E యొకని కొకడు వందనములు చేయుడి. - ( రోమీయులకు 16: 16)\u003Cbr \/\u003E\nSalute one another with an holy kiss.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n★ \"\u003Cb\u003E\u003Cu\u003E\u003Cspan style=\"color: red;\"\u003Eముద్దుతో\u003C\/span\u003E\u003C\/u\u003E\u003C\/b\u003E\" అనగా \"పరిశుద్ధలైన సహోదరులు యొక్క నిజమైన ప్రేమకి ఇది ఒక చిహ్నము వంటిది\".\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n💌 యూదులు యొక్క ఆచారము వారు తోటి సహోదరులుకి వందనము చెప్పినప్పుడు పవిత్రమైన ముద్దుతో పెట్టి చెప్పేవారు - ( ఆది. కాండము. 45:15; \u0026nbsp;నిర్గమ 18:7; 1 సమూయేలు 10:1; \u0026nbsp;మత్తయి 26:49; లూకా 22:48; 1 కోరింది 16:20; 2 కోరింది 13:12).\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n✏ పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయుచున్నాను; ప్రతి పత్రికయందును అదే గురుతు, నేను వ్రాయుట ఈలాగే. - (2థెస్సలొనికయులకు 3: 17).\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n✏ మీపైని నాయకులైనవారికందరికిని పరిశుద్ధులకందరికిని నా వందనములు చెప్పుడి. - ( హెబ్రీయులకు 13: 24).\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n◆ నాయొద్ద ఉన్నవారందరు నీకు వందనములు చెప్పుచున్నారు. విశ్వాసమునుబట్టి మమ్మును ప్రేమించువారికి మా వందనములు చెప్పుము. కృప మీ అందరికి తోడైయుండును గాక. - (తీతుకు 3:15).\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n👪 \"క్రీస్తుసంఘములన్నియు\"\u003Cbr \/\u003E\nమీకు వందనములు చెప్పుచున్నవి. \u0026nbsp;(రోమీయులకు 16: 16) 👪\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n● The \"\u003Cb style=\"background-color: yellow;\"\u003Echurches of Christ\u003C\/b\u003E\" salute you.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n✏ ఈ అంశమును చివరి వరకు ఓపికతో చదివిన మీకు నా వందనములు\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\nమీ ఆత్మీయ సహోదరుడు.\u003Cbr \/\u003E\n\u0026nbsp;💌 \u003Ca href=\"http:\/\/www.cockm.blogspot.com\/\" target=\"_blank\"\u003EKM\u003C\/a\u003E\u003C\/div\u003E\n"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https:\/\/www.cockm.in\/feeds\/461445969016829884\/comments\/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https:\/\/www.cockm.in\/2017\/04\/greetings.html#comment-form","title":"15 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https:\/\/www.blogger.com\/feeds\/8657190285479826794\/posts\/default\/461445969016829884"},{"rel":"self","type":"application/atom+xml","href":"https:\/\/www.blogger.com\/feeds\/8657190285479826794\/posts\/default\/461445969016829884"},{"rel":"alternate","type":"text/html","href":"https:\/\/www.cockm.in\/2017\/04\/greetings.html","title":"వందనములు (Greet or Salute)"}],"author":[{"name":{"$t":"мαиσнαя \u0026amp; иανєєиα"},"uri":{"$t":"http:\/\/www.blogger.com\/profile\/02352904825496783097"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"32","height":"18","src":"\/\/blogger.googleusercontent.com\/img\/b\/R29vZ2xl\/AVvXsEhsZHn7oKo50NXedbfNM1yFbrpKw_cNktvQNlp_EyJ5p59NVR6kIbjsQXvn1CmqiHadnYBci3JC1rd0rz2QSFihnzs_88gfYBEUxpUOHRXmcaGNfsKPsQeNFM0NoyNYTw\/s220\/GD+my+family.jpg"}}],"media$thumbnail":{"xmlns$media":"http://search.yahoo.com/mrss/","url":"https:\/\/4.bp.blogspot.com\/-eks3lvagi40\/WP3U-YMkAXI\/AAAAAAAAAEo\/FHWHKx7X9-UNXPRp7g5aMLxj97FZ9LbcQCLcB\/s72-c\/textgram_1492245505.png","height":"72","width":"72"},"thr$total":{"$t":"15"}}]}});