// API callback
relpostimgcuplik({"version":"1.0","encoding":"UTF-8","feed":{"xmlns":"http://www.w3.org/2005/Atom","xmlns$openSearch":"http://a9.com/-/spec/opensearchrss/1.0/","xmlns$blogger":"http://schemas.google.com/blogger/2008","xmlns$georss":"http://www.georss.org/georss","xmlns$gd":"http://schemas.google.com/g/2005","xmlns$thr":"http://purl.org/syndication/thread/1.0","id":{"$t":"tag:blogger.com,1999:blog-8657190285479826794"},"updated":{"$t":"2023-12-19T19:34:56.988+05:30"},"category":[{"term":"యేసుక్రీస్తు"},{"term":"దేవుడు"},{"term":"యెహోవా"},{"term":"క్రీస్తు సంఘము"},{"term":"ఆరాధన"},{"term":"ప్రభువు"},{"term":"పండుగ"},{"term":"సంఘము"},{"term":"పరిశుద్ధాత్ముడు"},{"term":"ప్రేమ"},{"term":"కుమారుడు"},{"term":"తండ్రి"},{"term":"ప్రభువు బల్ల"},{"term":"రక్షణ"},{"term":"ఆదివారము"},{"term":"కుటుంబము"},{"term":"క్రిస్టమస్"},{"term":"క్రొత్త జన్మ"},{"term":"బాప్తిస్మము"},{"term":"యధార్ధ ఆరాధన"},{"term":"క్రీస్తు జననము"},{"term":"క్రీస్తు రాజ్యము"},{"term":"జ్ఞాపకము"},{"term":"యోసేపు"},{"term":"వాయిద్యములు"},{"term":"సత్య ఆరాధన"},{"term":"సువార్త"},{"term":"ఇద్దరు వక్త్యులు"},{"term":"క్రైస్తవుడు"},{"term":"క్రొత్త నిబంధన"},{"term":"దేవత్వము"},{"term":"ధనము"},{"term":"నోరు"},{"term":"పని"},{"term":"పాపము"},{"term":"ప్రార్థన"},{"term":"మాటలు"},{"term":"వివాహము"},{"term":"శరీరము"},{"term":"స్త్రీ పాత్ర"},{"term":"అద్వితీయుడు"},{"term":"అష్తారోతు దేవత"},{"term":"ఆత్మతోను"},{"term":"ఆలోచనలు"},{"term":"ఈస్టర్"},{"term":"క్రిస్మస్"},{"term":"క్రైస్తవులు"},{"term":"గుడారాల పండగ"},{"term":"గుడ్ ఫ్రైడే"},{"term":"జీవితము"},{"term":"నీతి"},{"term":"పరిచర్య"},{"term":"పరిశుద్ధులు"},{"term":"పర్ణశాలల పండుగ"},{"term":"పస్కా పండుగ"},{"term":"పాత నిబంధన"},{"term":"పురుషుడు పాత్ర"},{"term":"ప్రభువు ఒక్కడే"},{"term":"బోధకుడు"},{"term":"మెల్కీసెదెకు"},{"term":"రక్తము"},{"term":"రాజ్యము"},{"term":"విశ్వాసము"},{"term":"శాపము"},{"term":"సత్యముతోను"},{"term":"సమాధానము"},{"term":"సహోదర  ప్రేమ"},{"term":"సాక్ష్యము"},{"term":"సాతాను"},{"term":"హృదయము"},{"term":"అద్భుతములు"},{"term":"అపవాది పతనము"},{"term":"అపొస్తలుడు"},{"term":"అపొస్తలుల బోధ"},{"term":"అపోస్తలులు"},{"term":"అయ్యా"},{"term":"అలంకరణ"},{"term":"అశాశ్వతము"},{"term":"అహష్వేరోషు"},{"term":"ఆందోళన"},{"term":"ఆజ్ఞ"},{"term":"ఆత్మయు ఒక్కడే"},{"term":"ఆత్మీయత"},{"term":"ఆదరణ"},{"term":"ఇల్లు"},{"term":"ఎదుగుదల"},{"term":"ఎలీషా"},{"term":"ఎస్తేరు"},{"term":"ఐగుప్తు"},{"term":"ఒకనినొకడు"},{"term":"ఒక్కడే"},{"term":"ఒప్పుకోవాలి"},{"term":"కలహము"},{"term":"కెరూబులు"},{"term":"క్రీస్తు స్వరూపం"},{"term":"క్రోధము"},{"term":"గాత్రము"},{"term":"చింత"},{"term":"చెట్టు"},{"term":"జగడము"},{"term":"జ్ఞానము"},{"term":"డిబేట్"},{"term":"తగ్గింపు"},{"term":"తిమోతి"},{"term":"దయ్యము బల్ల"},{"term":"దావీదు"},{"term":"దూత"},{"term":"దేవదూతలు"},{"term":"దేవుని చిత్తము"},{"term":"దేవుని సంకల్పము"},{"term":"దైవజనుడు"},{"term":"దొంగ అపొస్తలులు"},{"term":"ద్వేషము"},{"term":"నమ్మాలి"},{"term":"నాయకత్వము"},{"term":"నింద"},{"term":"నిజమైన రక్షణ"},{"term":"నిజాలు"},{"term":"నిత్య వేదన"},{"term":"నిత్య సంతోషము"},{"term":"నిర్ణయాలు"},{"term":"పరలోకము"},{"term":"పరిశీలన."},{"term":"పరిశుద్ధ గ్రంథము."},{"term":"పస్కా పశువు"},{"term":"పాడుట"},{"term":"పిరమిడ్స్"},{"term":"పిల్లలు"},{"term":"పురుషులు"},{"term":"ప్రజలు"},{"term":"ప్రధానము"},{"term":"ప్రవక్త"},{"term":"ప్రవర్తన"},{"term":"ప్రామిస్ కార్డ్స్"},{"term":"ప్రైస్ ది లార్డ్"},{"term":"ఫరో"},{"term":"బలి"},{"term":"బాప్తీస్మము"},{"term":"బోధ"},{"term":"భక్తి"},{"term":"మట్టల ఆదివారము"},{"term":"మత్తయి.6:25-33"},{"term":"మన తండ్రి"},{"term":"మమ్మీ"},{"term":"మరణము"},{"term":"మరన్ఆత"},{"term":"మరియా"},{"term":"మారుమనస్సు"},{"term":"మెలకువ"},{"term":"మేలు"},{"term":"మొర్దకై"},{"term":"యాజకులు"},{"term":"యిర్మియా"},{"term":"యెహోవా కన్నులు"},{"term":"యెహోషువ"},{"term":"యేసయ్య"},{"term":"యోషీయా"},{"term":"యౌవనస్తుడు"},{"term":"యౌవ్వనస్తుడు"},{"term":"రాబడిలో భాగము"},{"term":"రెవరెండ్"},{"term":"రొట్టె విరుచుట"},{"term":"లక్షణములు"},{"term":"వందనములు"},{"term":"వాక్యము"},{"term":"వాగ్ధానములు"},{"term":"వాయిద్యము"},{"term":"విగ్రహారాధన"},{"term":"విగ్రహార్పితములు"},{"term":"విజయము"},{"term":"విధేయత"},{"term":"వినాలి"},{"term":"వివాదము"},{"term":"వివేచన"},{"term":"విసర్జించుట"},{"term":"వీణెలు"},{"term":"వెయ్యేండ్లు పరిపాలన"},{"term":"వ్యభిచారము"},{"term":"వ్యాజ్యము"},{"term":"శాపగ్రస్తులు"},{"term":"శిష్యులు"},{"term":"శోధన"},{"term":"శోధించుట"},{"term":"షలోమ్"},{"term":"సంగీతము"},{"term":"సంతోషము"},{"term":"సణుగులు"},{"term":"సత్యము"},{"term":"సమయము"},{"term":"సర్వాధిపతి"},{"term":"సహకారము"},{"term":"సహవాసము"},{"term":"సామెతలు 8"},{"term":"సూచక క్రియలు"},{"term":"సెరాపులు"},{"term":"స్త్రీలు"},{"term":"స్నేహితుడు"},{"term":"స్వపరీక్ష"},{"term":"హామాను"}],"title":{"type":"text","$t":"Apostolic Doctrine"},"subtitle":{"type":"html","$t":"hello "},"link":[{"rel":"http://schemas.google.com/g/2005#feed","type":"application/atom+xml","href":"https:\/\/www.cockm.in\/feeds\/posts\/default"},{"rel":"self","type":"application/atom+xml","href":"https:\/\/www.blogger.com\/feeds\/8657190285479826794\/posts\/default\/-\/%E0%B0%B5%E0%B1%86%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81+%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A8?alt=json-in-script\u0026max-results=50"},{"rel":"alternate","type":"text/html","href":"https:\/\/www.cockm.in\/search\/label\/%E0%B0%B5%E0%B1%86%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81%20%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A8"},{"rel":"hub","href":"http://pubsubhubbub.appspot.com/"}],"author":[{"name":{"$t":"Chruch of Christ, Rajnagar"},"uri":{"$t":"http:\/\/www.blogger.com\/profile\/18105800016757202402"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"16","height":"16","src":"https:\/\/img1.blogblog.com\/img\/b16-rounded.gif"}}],"generator":{"version":"7.00","uri":"http://www.blogger.com","$t":"Blogger"},"openSearch$totalResults":{"$t":"1"},"openSearch$startIndex":{"$t":"1"},"openSearch$itemsPerPage":{"$t":"50"},"entry":[{"id":{"$t":"tag:blogger.com,1999:blog-8657190285479826794.post-409879568017900351"},"published":{"$t":"2017-05-09T22:17:00.003+05:30"},"updated":{"$t":"2017-05-09T22:17:45.271+05:30"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"క్రీస్తు రాజ్యము"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"క్రీస్తు సంఘము"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"వెయ్యేండ్లు పరిపాలన"}],"title":{"type":"text","$t":"\"వెయ్యి సంవత్సరముల పరిపాలన\" (1000 Years Ruling)"},"content":{"type":"html","$t":"\u003Cdiv dir=\"ltr\" style=\"text-align: left;\" trbidi=\"on\"\u003E\n\u003Cdiv class=\"separator\" style=\"clear: both; text-align: center;\"\u003E\n\u003Ca href=\"https:\/\/3.bp.blogspot.com\/-NrtNrCiXiBY\/WRHouy-00KI\/AAAAAAAAAIA\/4qhSu05B2F4E7bATGUd6wFgQWpG-z63WwCLcB\/s1600\/textgram_1494338074.png\" imageanchor=\"1\" style=\"margin-left: 1em; margin-right: 1em;\"\u003E\u003Cimg border=\"0\" height=\"320\" src=\"https:\/\/3.bp.blogspot.com\/-NrtNrCiXiBY\/WRHouy-00KI\/AAAAAAAAAIA\/4qhSu05B2F4E7bATGUd6wFgQWpG-z63WwCLcB\/s320\/textgram_1494338074.png\" width=\"320\" \/\u003E\u003C\/a\u003E\u003C\/div\u003E\n\u003Cdiv style=\"text-align: center;\"\u003E\nఅంశము: \"వెయ్యి సంవత్సరముల పరిపాలన\"\u003C\/div\u003E\n\u003Cbr \/\u003E\nనా తోటి పరిశుద్ధులకు, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cdiv style=\"text-align: center;\"\u003E\n\u003Cb\u003E\u003Cspan style=\"color: red;\"\u003E(ప్రకటన గ్రంథం 20: 4-6)\u003C\/span\u003E\u003C\/b\u003E\u003C\/div\u003E\n\u003Cspan style=\"color: blue;\"\u003Eఅంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిముత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికినవారై, \u003Cb\u003Eవెయ్యి సంవత్సరములు\u003C\/b\u003E క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి.\u003C\/span\u003E\u003Cbr \/\u003E\n\u003Cspan style=\"color: blue;\"\u003E\u003Cbr \/\u003E\u003C\/span\u003E\n\u003Cspan style=\"color: blue;\"\u003Eఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుక లేదు; ఇదియే మొదటి పునరుత్థానము.\u003C\/span\u003E\u003Cbr \/\u003E\n\u003Cspan style=\"color: blue;\"\u003E\u003Cbr \/\u003E\u003C\/span\u003E\n\u003Cspan style=\"color: blue;\"\u003Eఈ మొదటి పునరుత్థాన ములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని, క్రీస్తుకును యాజకులై \u003Cb\u003Eక్రీస్తుతోకూడ\u003C\/b\u003E వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.\u003C\/span\u003E\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\nనా ప్రియులారా, క్రైస్తవ్యములో \"\u003Cb\u003Eవెయ్యి సంవత్సరముల పరిపాలన\u003C\/b\u003E\" గూర్చి అనేకమైన బోధలు, తలంపులు, కథలు ఉన్నాయి.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cb\u003E* \u003C\/b\u003Eక్రీస్తు రెండో రాకడలో ఆకాశములో ప్రత్యక్షమై సంఘమును తీసుకొని వెళ్తారని,\u003Cbr \/\u003E\n\u003Cb\u003E*\u003C\/b\u003E అటు తరువాత, క్రీస్తు మధ్య ఆకాశములో సంఘముతో పాటు ఏడు సంవత్సరములు పెండ్లి విందులో ఉంటారని,\u003Cbr \/\u003E\n\u003Cb\u003E*\u003C\/b\u003E భూమి మీద ఉన్నవారికి(సంఘములో లేని వారు) భయంకరమైన శ్రమలు వస్తాయని,\u003Cbr \/\u003E\n\u003Cb\u003E*\u003C\/b\u003E పెండ్లి విందు, భూమి మీద శ్రమల కాలమైన తరువాత క్రీస్తు మరల సంఘమును పట్టుకొని భూమి మీదకు వస్తారని,\u003Cbr \/\u003E\n\u003Cb\u003E*\u003C\/b\u003E అటు తరువాత, యెరూషలేమును కేంద్రముగా పెట్టుకొని, పరలోక \u0026nbsp;వాతావరణమును ఈ లోకములోనికి దించి క్రీస్తు తన రాజ్యమును \"వెయ్యి సంవత్సరముల పరిపాలన\" చేస్తారని.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\nఇలాంటి కట్టుకధలు అనేకమంది బోధకులలో వింటూ ఉంటాము.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n● \u003Cspan style=\"color: red;\"\u003Eపరిశుద్ధ గ్రంథము వెయ్యి సంవత్సరముల పరిపాలన గూర్చి ఏమి మాట్లాడుతుందో ఆలోచన చేద్దాము\u003C\/span\u003E ●\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Ch4 style=\"text-align: center;\"\u003E\n\"\u003Cb style=\"background-color: yellow;\"\u003Eప్రకటన 20:4-6 ఏమి బోధించటము లేదు\u003C\/b\u003E\"\u003C\/h4\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cb\u003E1).\u003C\/b\u003E వెయ్యి సంవత్సరములు క్రీస్తు భూమి మీద ఎలుబడి చేస్తారని చెప్పటం లేదు. ఎలుబడి చేయు చోటు కూడా ప్రస్తావించలేదు.\u003Cbr \/\u003E\n\u003Cb\u003E2).\u003C\/b\u003E క్రీస్తు పరిపాలన గూర్చి మాట్లాడటము లేదు.\u003Cbr \/\u003E\n\u003Cb\u003E3).\u003C\/b\u003E యెరూషలేము కేంద్రముగా చేసుకొని క్రీస్తు ఎలుబడి చేస్తారని చెప్పడము లేదు.\u003Cbr \/\u003E\n\u003Cb\u003E4).\u003C\/b\u003E హత సాక్షులు పరిశుద్ధమైన ఏలుబడి భూసబంధమైనదని చెప్పటము లేదు.\u003Cbr \/\u003E\n\u003Cb\u003E5).\u003C\/b\u003E క్రీస్తు సింహాసనాన్ని గూర్చి ప్రస్తావించలేదు.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Ch4 style=\"text-align: center;\"\u003E\n\"\u003Cb style=\"background-color: yellow;\"\u003Eప్రకటన 20:4-6 ఏమి బోధిస్తుంది\u003C\/b\u003E\".\u003C\/h4\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cb\u003E1).\u003C\/b\u003E క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయని వారు.\u003Cbr \/\u003E\n\u003Cb\u003E2).\u003C\/b\u003E తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారు.\u003Cbr \/\u003E\n\u003Cb\u003E3).\u003C\/b\u003E దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారు.\u003Cbr \/\u003E\n\u003Cb\u003E4).\u003C\/b\u003E మొదటి పునరుత్థాన ములో పాలుగల వారు.\u003Cbr \/\u003E\n\u003Cb\u003E5).\u003C\/b\u003E రెండవ మరణమునకు లోనుకాని వారు.\u003Cbr \/\u003E\n\u003Cb\u003E6).\u003C\/b\u003E దేవునికి + క్రీస్తునకు యాజకులైనవారు.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cb\u003E\u003Cspan style=\"color: red;\"\u003ENote\u003C\/span\u003E\u003C\/b\u003E:- \"\u003Cb\u003E\u003Cspan style=\"color: blue;\"\u003Eవీరు\u003C\/span\u003E\u003C\/b\u003E\" క్రీస్తుతో కూడా \"\u003Cb\u003E\u003Cspan style=\"color: blue;\"\u003Eవెయ్యి సంవత్సరముల రాజ్యము\u003C\/span\u003E\u003C\/b\u003E\" చేయుదురు.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n* అంతేకాని, \u003Cspan style=\"color: red;\"\u003Eక్రీస్తు వెయ్యి సంవత్సరముల రాజ్యము చేస్తాడని\u003C\/span\u003E \u003Cb\u003Eప్రకటన. 20:4-6\u003C\/b\u003E \u003Cspan style=\"color: red;\"\u003E\u003Cb\u003Eచెప్పడము లేదు.\u003C\/b\u003E\u003C\/span\u003E\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Ch4 style=\"text-align: center;\"\u003E\n\u003Cb style=\"background-color: yellow;\"\u003Eబైబిలులో \"వెయ్యి\" అనే పదము\u003C\/b\u003E\u003C\/h4\u003E\n\u003Cbr \/\u003E\n◆ \"నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యితరములవరకు కరుణించు వాడనై యున్నాను\". - (\u003Cb\u003Eనిర్గమ. 20:6; ద్వితీ. 5:10\u003C\/b\u003E).\u003Cbr \/\u003E\n◆ \"అడవి మృగములన్నియు వేయి కొండల మీది పశువులన్నియు నావేగదా\" - (\u003Cb\u003Eకీర్తనలు. 50:10\u003C\/b\u003E).\u003Cbr \/\u003E\n◆ ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి. - (\u003Cb\u003E2 పేతురు. 3:8; కీర్తనలు. 40:4\u003C\/b\u003E).\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\"\u003Cspan style=\"color: blue;\"\u003Eవెయ్యి సంవత్సరములు అనేది అక్షరార్ధం కాదు\u003C\/span\u003E\".\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Ch4 style=\"text-align: center;\"\u003E\n\"\u003Cb style=\"background-color: yellow;\"\u003Eయేసు భూమి మీద ఏలుబడి చేయరు\u003C\/b\u003E\"\u003C\/h4\u003E\n\u003Cbr \/\u003E\n● యేసు శరీరధారియై ఈ భూమి మీదకు రాకమునుపే అనగా 600 సంవత్సరములు ముందే ప్రవక్తయైన యిర్మీయా క్రీస్తు రాకడలో యెరూషలేమును కేంద్రముగా చేసుకొని పరిపాలన చేస్తాడు అని తెలియజేసారు.\u003Cbr \/\u003E\n● తండ్రియైన దేవుడు \"\u003Cb\u003E\u003Cspan style=\"color: red;\"\u003Eయెకోన్యాను శపించుట\u003C\/span\u003E\u003C\/b\u003E\" - (\u003Cb\u003Eయిర్మీయా. 22:21-29\u003C\/b\u003E).\u003Cbr \/\u003E\n● యెకోన్యా సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో \u003Cb style=\"background-color: white;\"\u003E\u003Cspan style=\"color: red;\"\u003Eఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు\u003C\/span\u003E\u003C\/b\u003E; \u003Cb\u003E\u003Cspan style=\"color: blue;\"\u003Eఇక మీదట ఎవడును యూదాలో రాజుగా నుండడు\u003C\/span\u003E\u003C\/b\u003E. - (\u003Cb\u003Eయిర్మీయా. 22:30\u003C\/b\u003E).\u003Cbr \/\u003E\n● యెకోన్యా సంతానములో ఎవడును యెరూషలేములో సింహాసనము మీద కూర్చుండుటకు అవకాశము లేదు.\u003Cbr \/\u003E\n● మన ప్రభువైన \u003Cb\u003Eయేసు వారు యెకోన్యా సంతతి వారు\u003C\/b\u003E. - (\u003Cb\u003Eమత్తయి. 1:11\u003C\/b\u003E).\u003Cbr \/\u003E\n● మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేములో సింహాసనము మీద కూర్చుంటాడు అనేది అర్ధరహితమైన మాట.\u003Cbr \/\u003E\n● యెకోన్యా రాజవంశములో ఉన్నవాడు కానీ ఆయన సంతతి వారు ఎవరు కూడా యెరూషలేము మీద రాజుగా ఉండడు.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n​దేశమా, దేశమా, దేశమా, యెహోవా మాట వినుము. - (యిర్మియా 22: 29)\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n● క్రీస్తు రాకడలో ఆయన భూమి మీదకు వచ్చి, యెరూషలేమును కేంద్రముగా చేసుకొని పరిపాలన చేస్తాడు అనేది ప్రవచనము అసాధ్యము.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Ch4 style=\"text-align: center;\"\u003E\n\u0026nbsp;\u003Cb style=\"background-color: yellow;\"\u003Eయేసు ఇహసంబంధమైన రాజ్యాన్ని పరిపాలన చేస్తారా..?\u003C\/b\u003E\u003C\/h4\u003E\n\u003Cbr \/\u003E\nA). యేసు నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని \u003Cspan style=\"color: blue;\"\u003Eనా రాజ్యము ఇహసంబంధమైనది కాదనెను\u003C\/span\u003E. - ( \u003Cb\u003Eయోహాను. 18: 36\u003C\/b\u003E).\u003Cbr \/\u003E\nB). \"\u003Cspan style=\"color: blue;\"\u003Eరాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని\u003C\/span\u003E\" యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లెను. (\u003Cb\u003Eయోహాను. 6:15\u003C\/b\u003E).\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\nక్రీస్తు రెండో రాకడలో ఇహలోకమందు రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు అనేది అర్ధరహితమైన మాట అని గ్రహించాలి.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Ch4 style=\"text-align: center;\"\u003E\n\u0026nbsp;\u003Cb style=\"background-color: yellow;\"\u003Eక్రీస్తు రెండో రాకడలో కొనిపోబడిన మనము మరల భూమి మీదకి వస్తామా..?\u003C\/b\u003E\u003C\/h4\u003E\n\u003Cdiv style=\"text-align: center;\"\u003E\n\u003Cb\u003E\u003Cspan style=\"color: red;\"\u003E1థెస్సలొనికయులకు 4: 15-17\u003C\/span\u003E\u003C\/b\u003E\u003C\/div\u003E\n\u003Cbr \/\u003E\n● మేము ప్రభువుమాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n● ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n● ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద(మేఘములయందు) కొనిపోబడుదుము.\u003Cbr \/\u003E\nకాగా మనము \"\u003Cb\u003E\u003Cspan style=\"color: red;\"\u003Eసదాకాలము ప్రభువుతో\u003C\/span\u003E\u003C\/b\u003E\" కూడ ఉందుము.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n◆ \u003Cb\u003E\u003Cspan style=\"color: red;\"\u003Eసదాకాలము\u003C\/span\u003E\u003C\/b\u003E అనగా శాశ్వతముగా లేదా ఎల్లప్పుడూ అని అర్ధము.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n* సదాకాలము అంటే వెయ్యి సంవత్సరములు అని అర్ధము కాదు.\u003Cbr \/\u003E\n* ఆకాశమండలమునకు \u0026nbsp;కొనిపోబడిన మనము మరల భూమి మీదకు రాము.\u003Cbr \/\u003E\n* రెండో రాకడలో క్రీస్తు వారు భూమి మీదకు వచ్చి రాజ్యము చేసే కార్యక్రమము ఉండదు.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Ch4 style=\"text-align: center;\"\u003E\n\u0026nbsp;\u003Cb style=\"background-color: yellow;\"\u003Eక్రీస్తు నేడు రాజ్యపరిపాలన చేస్తున్నారా..?\u003C\/b\u003E\u003C\/h4\u003E\n\u003Cbr \/\u003E\n● \u003Cb\u003E\u003Cspan style=\"color: red;\"\u003Eఅవును....\u003C\/span\u003E\u003C\/b\u003E యేసు మరణించి, సమాధి చేయబడి, మూడో దినము తిరిగి లేచిన పిమ్మట (\u003Cb\u003E1 కొరింది. 15:3-4\u003C\/b\u003E) తన వారుకి కనబడి నలబై దినములు వారికి బోధించి, సజీవునిగా కనపరుచుకొని (\u003Cb\u003Eఅపొ.కార్య. 1:4\u003C\/b\u003E).\u003Cbr \/\u003E\n● అటు పిమ్మట, పరలోకమునకు ఆరోహణమాయెను. అనగా దేవుడు సముఖమునకు తేబడెను. ఇదే దానియేలునకు కలిగిన దర్శనము (\u003Cb\u003Eఅపొ.కార్య. 1:8-9; దానియేలు. 7:13-14\u003C\/b\u003E).\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cspan style=\"color: red;\"\u003Eమనుష్యకుమారునిపోలిన\u003C\/span\u003E - \"\u003Cb\u003E\u003Cspan style=\"color: blue;\"\u003Eయేసుక్రీస్తు\u003C\/span\u003E\u003C\/b\u003E\" \u003Cspan style=\"color: red;\"\u003Eమహావృద్ధు డగువాని\u003C\/span\u003E - \"\u003Cb\u003E\u003Cspan style=\"color: blue;\"\u003Eయెహోవా\u003C\/span\u003E\u003C\/b\u003E\"\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n● తండ్రియైన దేవుడు తన కుమారుడిని అభిషేకము చేయుట.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n♀మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. (\u003Cb\u003Eఅపొ.కార్య. 2:36\u003C\/b\u003E).\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n● తండ్రి చేత పట్టాభిషేకం పొందిన పిమ్మటనే క్రీస్తు తన రాజ్యమును అను క్రీస్తు సంఘమును పరిపాలన చేస్తున్నాడు.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n● తండ్రి కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను. (\u003Cb\u003Eకీర్తన. 2:6; 110:1-2; అపొ.కార్య. 2:33-35; 1కోరింథీ. 15:25\u003C\/b\u003E).\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n● మనము ఎప్పుడైతే యేసును ప్రభువని నోటితో ఒప్పుకొన్నామో, (\u003Cb\u003Eరోమా. 10:9\u003C\/b\u003E). బాప్తీస్మము పొందామో (\u003Cb\u003Eమత్తయి. 28:19; అపొ.కార్య. 2:38\u003C\/b\u003E) అప్పుడే అయన తన ప్రజల హృదయములో ఏలుబడి చేయుచున్నారు అని గ్రహించాలి.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n● నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకము నుండి క్రీస్తు సంఘమును అనగా తన రాజ్యమును పరిపాలన చేస్తున్నారు.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Ch4 style=\"text-align: center;\"\u003E\n\u003Cb style=\"background-color: yellow;\"\u003Eక్రీస్తు తన రాజ్య పరిపాలను ఎప్పుడు వరకు చేస్తారు..?\u0026nbsp;\u003C\/b\u003E\u003C\/h4\u003E\n\u003Cbr \/\u003E\n● ఆయన యాకోబు వంశస్థులను \u003Cb\u003Eయుగయుగములు\u003C\/b\u003E ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండును. - (\u003Cb\u003Eలూకా. 1:33\u003C\/b\u003E).\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n◆ \u003Cb\u003E\u003Cspan style=\"color: blue;\"\u003Eయుగయుగములు\u003C\/span\u003E\u003C\/b\u003E ఏలుబడి (లుకా.1:30-33). అనగా \u003Cspan style=\"color: red;\"\u003Eసూర్యుడున్నంతకాలము, చంద్రుడున్నంతకాలము\u003C\/span\u003E రాజ్యపరిపాలన చేస్తారు.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n● అతని సింహాసనము \"\u003Cb\u003Eసూర్యుడున్నంతకాలము\u003C\/b\u003E\" నా సన్నిధిని ఉండుననియు\u003Cbr \/\u003E\n● \"\u003Cb\u003Eచంద్రుడున్నంతకాలము\u003C\/b\u003E\" అది నిలుచుననియు మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిర పరచబడుననియు. (\u003Cb\u003Eకీర్తన. 88:35-36\u003C\/b\u003E).\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n● \"\u003Cspan style=\"color: red;\"\u003Eసూర్యుడున్నంతకాలము, చంద్రుడున్నంతకాలము\u003C\/span\u003E\" అనగా \u0026nbsp;పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవు సమయము వరకు, ఆకాశములు రవులుకొని లయమైపోవు వరకు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు వరకు, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవు వరకు, \u0026nbsp;క్రీస్తు తన రాజ్యమును పరిపాలన చేస్తారు. (\u003Cb\u003E2 పేతురు. 3:10-11\u003C\/b\u003E).\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n● ఆయన సమస్తమైన ఆధి పత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; \"\u003Cb\u003E\u003Cspan style=\"color: blue;\"\u003Eఅప్పుడు అంతము వచ్చును\u003C\/span\u003E\u003C\/b\u003E\". - ( \u003Cb\u003E1కోరింథీ. 15: 24\u003C\/b\u003E).\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Ch4 style=\"text-align: center;\"\u003E\n\u003Cb style=\"background-color: yellow;\"\u003Eహెచ్చరిక\u003C\/b\u003E\u003C\/h4\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cb\u003E1).\u003C\/b\u003E మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రెండో రాకడ లో యెరూషలేమును కేంద్రముగా చేసుకొని వెయ్యి సంవత్సరముల పరిపాలన చేస్తాడు అనేది ఒక కల మరియు అది అబద్ధము.\u003Cbr \/\u003E\n\u003Cb\u003E2).\u003C\/b\u003E క్రీస్తు సంఘముగా \u003Cb style=\"color: red; font-style: italic;\"\u003E(church of Christ) \u003C\/b\u003Eఉన్నవారు మాత్రమే ఆయన ఏలుబడిలో లేదా అధికారములో ఉన్నవారు అనే విశేషమైన సంగతిని తెలుసుకో! (\u003Cb\u003Eఎపేసి. 1:23; కొలొస్స. 1:13; 18; రోమా. 16:16\u003C\/b\u003E).\u003Cbr \/\u003E\n\u003Cb\u003E3).\u003C\/b\u003E ప్రతీ ఒక్కరి ఆలోచనలు, పనులు, హృదయము ఆయన అధికారము క్రింద ఉండాలి. (\u003Cb\u003Eమత్తయి. 7:21; 1 కొరింథీ. 10:5; 1 పేతురు. 3:15\u003C\/b\u003E).\u003Cbr \/\u003E\n\u003Cb\u003E4).\u0026nbsp;\u003C\/b\u003Eక్రీస్తు వెయ్యి సంవత్సరముల రాజ్యము చేస్తాడని (\u003Cb\u003Eప్రకటన. 20:4-6\u003C\/b\u003E) చెప్పడము లేదు.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\nమీ ఆత్మీయ సహోదరుడు,\u003Cbr \/\u003E\nమనోహర్ (KM).©\u003C\/div\u003E\n"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https:\/\/www.cockm.in\/feeds\/409879568017900351\/comments\/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https:\/\/www.cockm.in\/2017\/05\/1000-Years-Ruling.html#comment-form","title":"6 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https:\/\/www.blogger.com\/feeds\/8657190285479826794\/posts\/default\/409879568017900351"},{"rel":"self","type":"application/atom+xml","href":"https:\/\/www.blogger.com\/feeds\/8657190285479826794\/posts\/default\/409879568017900351"},{"rel":"alternate","type":"text/html","href":"https:\/\/www.cockm.in\/2017\/05\/1000-Years-Ruling.html","title":"\"వెయ్యి సంవత్సరముల పరిపాలన\" (1000 Years Ruling)"}],"author":[{"name":{"$t":"мαиσнαя \u0026amp; иανєєиα"},"uri":{"$t":"http:\/\/www.blogger.com\/profile\/02352904825496783097"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"32","height":"18","src":"\/\/blogger.googleusercontent.com\/img\/b\/R29vZ2xl\/AVvXsEhsZHn7oKo50NXedbfNM1yFbrpKw_cNktvQNlp_EyJ5p59NVR6kIbjsQXvn1CmqiHadnYBci3JC1rd0rz2QSFihnzs_88gfYBEUxpUOHRXmcaGNfsKPsQeNFM0NoyNYTw\/s220\/GD+my+family.jpg"}}],"media$thumbnail":{"xmlns$media":"http://search.yahoo.com/mrss/","url":"https:\/\/3.bp.blogspot.com\/-NrtNrCiXiBY\/WRHouy-00KI\/AAAAAAAAAIA\/4qhSu05B2F4E7bATGUd6wFgQWpG-z63WwCLcB\/s72-c\/textgram_1494338074.png","height":"72","width":"72"},"thr$total":{"$t":"6"}}]}});