// API callback
relpostimgcuplik({"version":"1.0","encoding":"UTF-8","feed":{"xmlns":"http://www.w3.org/2005/Atom","xmlns$openSearch":"http://a9.com/-/spec/opensearchrss/1.0/","xmlns$blogger":"http://schemas.google.com/blogger/2008","xmlns$georss":"http://www.georss.org/georss","xmlns$gd":"http://schemas.google.com/g/2005","xmlns$thr":"http://purl.org/syndication/thread/1.0","id":{"$t":"tag:blogger.com,1999:blog-8657190285479826794"},"updated":{"$t":"2023-12-19T19:34:56.988+05:30"},"category":[{"term":"యేసుక్రీస్తు"},{"term":"దేవుడు"},{"term":"యెహోవా"},{"term":"క్రీస్తు సంఘము"},{"term":"ఆరాధన"},{"term":"ప్రభువు"},{"term":"పండుగ"},{"term":"సంఘము"},{"term":"పరిశుద్ధాత్ముడు"},{"term":"ప్రేమ"},{"term":"కుమారుడు"},{"term":"తండ్రి"},{"term":"ప్రభువు బల్ల"},{"term":"రక్షణ"},{"term":"ఆదివారము"},{"term":"కుటుంబము"},{"term":"క్రిస్టమస్"},{"term":"క్రొత్త జన్మ"},{"term":"బాప్తిస్మము"},{"term":"యధార్ధ ఆరాధన"},{"term":"క్రీస్తు జననము"},{"term":"క్రీస్తు రాజ్యము"},{"term":"జ్ఞాపకము"},{"term":"యోసేపు"},{"term":"వాయిద్యములు"},{"term":"సత్య ఆరాధన"},{"term":"సువార్త"},{"term":"ఇద్దరు వక్త్యులు"},{"term":"క్రైస్తవుడు"},{"term":"క్రొత్త నిబంధన"},{"term":"దేవత్వము"},{"term":"ధనము"},{"term":"నోరు"},{"term":"పని"},{"term":"పాపము"},{"term":"ప్రార్థన"},{"term":"మాటలు"},{"term":"వివాహము"},{"term":"శరీరము"},{"term":"స్త్రీ పాత్ర"},{"term":"అద్వితీయుడు"},{"term":"అష్తారోతు దేవత"},{"term":"ఆత్మతోను"},{"term":"ఆలోచనలు"},{"term":"ఈస్టర్"},{"term":"క్రిస్మస్"},{"term":"క్రైస్తవులు"},{"term":"గుడారాల పండగ"},{"term":"గుడ్ ఫ్రైడే"},{"term":"జీవితము"},{"term":"నీతి"},{"term":"పరిచర్య"},{"term":"పరిశుద్ధులు"},{"term":"పర్ణశాలల పండుగ"},{"term":"పస్కా పండుగ"},{"term":"పాత నిబంధన"},{"term":"పురుషుడు పాత్ర"},{"term":"ప్రభువు ఒక్కడే"},{"term":"బోధకుడు"},{"term":"మెల్కీసెదెకు"},{"term":"రక్తము"},{"term":"రాజ్యము"},{"term":"విశ్వాసము"},{"term":"శాపము"},{"term":"సత్యముతోను"},{"term":"సమాధానము"},{"term":"సహోదర  ప్రేమ"},{"term":"సాక్ష్యము"},{"term":"సాతాను"},{"term":"హృదయము"},{"term":"అద్భుతములు"},{"term":"అపవాది పతనము"},{"term":"అపొస్తలుడు"},{"term":"అపొస్తలుల బోధ"},{"term":"అపోస్తలులు"},{"term":"అయ్యా"},{"term":"అలంకరణ"},{"term":"అశాశ్వతము"},{"term":"అహష్వేరోషు"},{"term":"ఆందోళన"},{"term":"ఆజ్ఞ"},{"term":"ఆత్మయు ఒక్కడే"},{"term":"ఆత్మీయత"},{"term":"ఆదరణ"},{"term":"ఇల్లు"},{"term":"ఎదుగుదల"},{"term":"ఎలీషా"},{"term":"ఎస్తేరు"},{"term":"ఐగుప్తు"},{"term":"ఒకనినొకడు"},{"term":"ఒక్కడే"},{"term":"ఒప్పుకోవాలి"},{"term":"కలహము"},{"term":"కెరూబులు"},{"term":"క్రీస్తు స్వరూపం"},{"term":"క్రోధము"},{"term":"గాత్రము"},{"term":"చింత"},{"term":"చెట్టు"},{"term":"జగడము"},{"term":"జ్ఞానము"},{"term":"డిబేట్"},{"term":"తగ్గింపు"},{"term":"తిమోతి"},{"term":"దయ్యము బల్ల"},{"term":"దావీదు"},{"term":"దూత"},{"term":"దేవదూతలు"},{"term":"దేవుని చిత్తము"},{"term":"దేవుని సంకల్పము"},{"term":"దైవజనుడు"},{"term":"దొంగ అపొస్తలులు"},{"term":"ద్వేషము"},{"term":"నమ్మాలి"},{"term":"నాయకత్వము"},{"term":"నింద"},{"term":"నిజమైన రక్షణ"},{"term":"నిజాలు"},{"term":"నిత్య వేదన"},{"term":"నిత్య సంతోషము"},{"term":"నిర్ణయాలు"},{"term":"పరలోకము"},{"term":"పరిశీలన."},{"term":"పరిశుద్ధ గ్రంథము."},{"term":"పస్కా పశువు"},{"term":"పాడుట"},{"term":"పిరమిడ్స్"},{"term":"పిల్లలు"},{"term":"పురుషులు"},{"term":"ప్రజలు"},{"term":"ప్రధానము"},{"term":"ప్రవక్త"},{"term":"ప్రవర్తన"},{"term":"ప్రామిస్ కార్డ్స్"},{"term":"ప్రైస్ ది లార్డ్"},{"term":"ఫరో"},{"term":"బలి"},{"term":"బాప్తీస్మము"},{"term":"బోధ"},{"term":"భక్తి"},{"term":"మట్టల ఆదివారము"},{"term":"మత్తయి.6:25-33"},{"term":"మన తండ్రి"},{"term":"మమ్మీ"},{"term":"మరణము"},{"term":"మరన్ఆత"},{"term":"మరియా"},{"term":"మారుమనస్సు"},{"term":"మెలకువ"},{"term":"మేలు"},{"term":"మొర్దకై"},{"term":"యాజకులు"},{"term":"యిర్మియా"},{"term":"యెహోవా కన్నులు"},{"term":"యెహోషువ"},{"term":"యేసయ్య"},{"term":"యోషీయా"},{"term":"యౌవనస్తుడు"},{"term":"యౌవ్వనస్తుడు"},{"term":"రాబడిలో భాగము"},{"term":"రెవరెండ్"},{"term":"రొట్టె విరుచుట"},{"term":"లక్షణములు"},{"term":"వందనములు"},{"term":"వాక్యము"},{"term":"వాగ్ధానములు"},{"term":"వాయిద్యము"},{"term":"విగ్రహారాధన"},{"term":"విగ్రహార్పితములు"},{"term":"విజయము"},{"term":"విధేయత"},{"term":"వినాలి"},{"term":"వివాదము"},{"term":"వివేచన"},{"term":"విసర్జించుట"},{"term":"వీణెలు"},{"term":"వెయ్యేండ్లు పరిపాలన"},{"term":"వ్యభిచారము"},{"term":"వ్యాజ్యము"},{"term":"శాపగ్రస్తులు"},{"term":"శిష్యులు"},{"term":"శోధన"},{"term":"శోధించుట"},{"term":"షలోమ్"},{"term":"సంగీతము"},{"term":"సంతోషము"},{"term":"సణుగులు"},{"term":"సత్యము"},{"term":"సమయము"},{"term":"సర్వాధిపతి"},{"term":"సహకారము"},{"term":"సహవాసము"},{"term":"సామెతలు 8"},{"term":"సూచక క్రియలు"},{"term":"సెరాపులు"},{"term":"స్త్రీలు"},{"term":"స్నేహితుడు"},{"term":"స్వపరీక్ష"},{"term":"హామాను"}],"title":{"type":"text","$t":"Apostolic Doctrine"},"subtitle":{"type":"html","$t":"hello "},"link":[{"rel":"http://schemas.google.com/g/2005#feed","type":"application/atom+xml","href":"https:\/\/www.cockm.in\/feeds\/posts\/default"},{"rel":"self","type":"application/atom+xml","href":"https:\/\/www.blogger.com\/feeds\/8657190285479826794\/posts\/default\/-\/%E0%B0%B0%E0%B1%86%E0%B0%B5%E0%B0%B0%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D?alt=json-in-script\u0026max-results=50"},{"rel":"alternate","type":"text/html","href":"https:\/\/www.cockm.in\/search\/label\/%E0%B0%B0%E0%B1%86%E0%B0%B5%E0%B0%B0%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D"},{"rel":"hub","href":"http://pubsubhubbub.appspot.com/"}],"author":[{"name":{"$t":"Chruch of Christ, Rajnagar"},"uri":{"$t":"http:\/\/www.blogger.com\/profile\/18105800016757202402"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"16","height":"16","src":"https:\/\/img1.blogblog.com\/img\/b16-rounded.gif"}}],"generator":{"version":"7.00","uri":"http://www.blogger.com","$t":"Blogger"},"openSearch$totalResults":{"$t":"1"},"openSearch$startIndex":{"$t":"1"},"openSearch$itemsPerPage":{"$t":"50"},"entry":[{"id":{"$t":"tag:blogger.com,1999:blog-8657190285479826794.post-428299480155623508"},"published":{"$t":"2017-04-10T11:05:00.000+05:30"},"updated":{"$t":"2019-01-11T08:23:54.579+05:30"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"రెవరెండ్"}],"title":{"type":"text","$t":"\"రెవరెండ్\"(Reverend) "},"content":{"type":"html","$t":"\u003Cdiv dir=\"ltr\" style=\"text-align: left;\" trbidi=\"on\"\u003E\n\u003Cdiv style=\"text-align: center;\"\u003E\n\u003Ch4\u003E\n💌\u003Cdiv class=\"separator\" style=\"clear: both; text-align: center;\"\u003E\n\u003Ca href=\"https:\/\/1.bp.blogspot.com\/-W0r8MzJhP4I\/WRrMgEKZTUI\/AAAAAAAAAI8\/y9kykhyV9lwlDvg4FskedWrvr3z376l7wCLcB\/s1600\/textgram_1491505945.png\" imageanchor=\"1\" style=\"margin-left: 1em; margin-right: 1em;\"\u003E\u003Cimg border=\"0\" height=\"320\" src=\"https:\/\/1.bp.blogspot.com\/-W0r8MzJhP4I\/WRrMgEKZTUI\/AAAAAAAAAI8\/y9kykhyV9lwlDvg4FskedWrvr3z376l7wCLcB\/s320\/textgram_1491505945.png\" width=\"320\" \/\u003E\u003C\/a\u003E\u003C\/div\u003E\n\u003C\/h4\u003E\n\u003Ch4\u003E\n\u0026nbsp;అంశము: \"రెవరెండ్\"(Reverend)\u003C\/h4\u003E\n\u003C\/div\u003E\n\u003Cbr \/\u003E\nసహోదరులకందరికిని మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\nనా ప్రియులారా, సత్య వాక్యమును సరిగా విభజన చేస్తూ మీకు రాస్తున్న ప్రతి అంశమును మీరు చదివి, వాక్య పరిశీలన చేసి, ఆలోచన చేసి అంగీకరిస్తున్న దానిని బట్టి నేను మిమ్మునుబట్టి యెల్లప్పుడును మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయుచున్నాను.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\nనేడు కొందరు బోధకులు లేదా విశ్వాసుకులు జీవితములో వారు యొక్క పేరుకి ముందు \"రెవరెండ్\" అనే పదము పెట్టుకొని అనేక మంది చేత పిలువబడటము చూస్తున్నాము.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n● \u003Cb\u003Eఉదా\u003C\/b\u003E: \u0026nbsp;రెవరెండ్ ఎడ్వర్డ్, రెవ. జాన్, Rev. Manohar.... etc\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u0026nbsp;◆ వాస్తవానికి ఇది ఎంత వరకు సత్యము..? అనేది మనము నేడు పరిశుద్ధ గ్రంధమును మాత్రమే ఆధారము చేసుకొని ఆలోచన చేద్దాము.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cdiv style=\"text-align: center;\"\u003E\n\u003Cb style=\"background-color: yellow;\"\u003E\u0026nbsp;◆ \"రెవరెండ్\" అనగా అర్ధము ఏమిటి..? ◆\u003C\/b\u003E\u003C\/div\u003E\n\u003Cbr \/\u003E\n❣ హీబ్రూ లో wə·nō·w·rā ( וְנוֹרָֽא).\u003Cbr \/\u003E\n❣ ఇంగ్లీష్ లో Terrible, Feared, Reverend, Reverence.\u003Cbr \/\u003E\n◆\u0026nbsp;\u003Cb\u003Eగమనిక\u003C\/b\u003E :- (హీబ్రూ పదము ఆధారము చేసుకొని ఇంగ్లీష్ బైబిల్లో పదాలను రాయడము జరిగింది)\u003Cbr \/\u003E\n❣ తెలుగులో భయంకరుడు, పూజ్యుడు, పూజింపదగినవాడు.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n1) ఆయన \"\u003Cb\u003Eభయంకరుడైన\u003C\/b\u003E\" మహా దేవుడు - (\u003Cb\u003Eద్వితీయో 7:21; కీర్తన 89:7\u003C\/b\u003E).\u003Cbr \/\u003E\n2) సమస్త దేవతలకంటె ఆయన \"\u003Cb\u003Eపూజ్యుడు\u003C\/b\u003E\". - (\u003Cb\u003E1 దిన 16:25\u003C\/b\u003E).\u003Cbr \/\u003E\n● Holy and Reverend (పూజింపదగినది) \u0026nbsp; is his name. ●\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\nఆయన నామము పరిశుద్ధమైనది \"\u003Cb\u003Eపూజింపదగినది\u003C\/b\u003E\"(Reverend) -- (\u003Cb\u003Eకీర్తన 111:9\u003C\/b\u003E).\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cdiv style=\"text-align: center;\"\u003E\n\u003Cb style=\"background-color: yellow;\"\u003E◆ క్రైస్తవుడు, \"రెవరెండ్\" అని పిలువబడవచ్చా..?. ◆\u003C\/b\u003E\u003C\/div\u003E\n\u003Cbr \/\u003E\n\u0026nbsp;\u003Cb\u003Eసమాధానము\u003C\/b\u003E: పిలువబడకూడదు\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\nపైన వాక్యములును పరిశీలన చేశాక, రెవరెండ్ అనే పదమును తండ్రియైన దేవునికి మాత్రమే ఉపయోగించాలి అనే విశేషమైన సంగతిని మనము బాగుగా తెలుసుకోవాలి.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n1) \"\u003Cb\u003Eరెవెరెండ్\u003C\/b\u003E\" అనే ఇంగ్లీష్ పదమునుకు అర్ధము \" \u003Cb\u003Eపూజింపదగినది\u003C\/b\u003E\" - (\u003Cb\u003Eకీర్తన 111:9\u003C\/b\u003E).\u003Cbr \/\u003E\n2) పూజింపదగినది ఏమిటి..? ఆయన (తండ్రి) నామము.\u003Cbr \/\u003E\n3) ఇంత గొప్ప నామము మరియు పరిశుద్ధ నామమును చెందవలసిన దేవునితో పాటు మనమేమో మన తోటి వారుని పిలువడము చేస్తున్నాము. ఇది ఎంత వరకు న్యాయము? అనేది మీరే వాక్య పరీక్ష చేసుకోండి.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n● \"యెహోవాను నేనే; ఇదే నా నామము\" మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను. - (\u003Cb\u003Eయెషయా 48:8\u003C\/b\u003E).\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\nA). ఆదిమ సంఘములో ఏ బోధకుడైనా లేదా దేవుని సేవకుడైనా రెవరెండ్ అని పిలువబడ్డారా..? \"\u003Cb\u003Eలేదు అని చెప్పాలి\u003C\/b\u003E\".\u003Cbr \/\u003E\nB). మరి నేడు ఒక బోధకుడు అనేక మంది చేత రెవరెండ్ గా పిలువబడుతున్నారంటే ఏమి అనుకోవాలి..? అది మీ ఆలోచనలకు అప్పగిస్తున్న... (\u003Cb\u003E2 కోరింది 4:4; 2 తిమోతి 4:3-4\u003C\/b\u003E).\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cdiv style=\"text-align: center;\"\u003E\n\u003Cb\u003Eహెచ్చరిక\u003C\/b\u003E\u0026nbsp;\u003C\/div\u003E\n\u0026nbsp;\"రెవరెండ్\" అనే నామము లోకములో ఏ వ్యక్తికి \u0026nbsp;పెట్టతగినది కాదు. ఇలా పిలువబడుతున్న దొంగ సేవకులు విషయములో బహు జాగ్రత్త కలిగి ఉండుము. 💌KM\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\nకాబట్టి \u0026nbsp;సత్య అన్వేషకులారా... ఇకనైనా ఆలస్యము చేయక సత్యము ఏంటో, అసత్యము ఏంటో గ్రంధము నుండే పరిశీలన చేసి సత్యమునుకు లోబడండి. వందనములు.\u003Cbr \/\u003E\n\u003Cdiv\u003E\n\u003Cbr \/\u003E\u003C\/div\u003E\n\u003C\/div\u003E\n"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https:\/\/www.cockm.in\/feeds\/428299480155623508\/comments\/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https:\/\/www.cockm.in\/2017\/04\/reverend.html#comment-form","title":"1 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https:\/\/www.blogger.com\/feeds\/8657190285479826794\/posts\/default\/428299480155623508"},{"rel":"self","type":"application/atom+xml","href":"https:\/\/www.blogger.com\/feeds\/8657190285479826794\/posts\/default\/428299480155623508"},{"rel":"alternate","type":"text/html","href":"https:\/\/www.cockm.in\/2017\/04\/reverend.html","title":"\"రెవరెండ్\"(Reverend) "}],"author":[{"name":{"$t":"мαиσнαя \u0026amp; иανєєиα"},"uri":{"$t":"http:\/\/www.blogger.com\/profile\/02352904825496783097"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"32","height":"18","src":"\/\/blogger.googleusercontent.com\/img\/b\/R29vZ2xl\/AVvXsEhsZHn7oKo50NXedbfNM1yFbrpKw_cNktvQNlp_EyJ5p59NVR6kIbjsQXvn1CmqiHadnYBci3JC1rd0rz2QSFihnzs_88gfYBEUxpUOHRXmcaGNfsKPsQeNFM0NoyNYTw\/s220\/GD+my+family.jpg"}}],"media$thumbnail":{"xmlns$media":"http://search.yahoo.com/mrss/","url":"https:\/\/1.bp.blogspot.com\/-W0r8MzJhP4I\/WRrMgEKZTUI\/AAAAAAAAAI8\/y9kykhyV9lwlDvg4FskedWrvr3z376l7wCLcB\/s72-c\/textgram_1491505945.png","height":"72","width":"72"},"thr$total":{"$t":"1"}}]}});