// API callback
relpostimgcuplik({"version":"1.0","encoding":"UTF-8","feed":{"xmlns":"http://www.w3.org/2005/Atom","xmlns$openSearch":"http://a9.com/-/spec/opensearchrss/1.0/","xmlns$blogger":"http://schemas.google.com/blogger/2008","xmlns$georss":"http://www.georss.org/georss","xmlns$gd":"http://schemas.google.com/g/2005","xmlns$thr":"http://purl.org/syndication/thread/1.0","id":{"$t":"tag:blogger.com,1999:blog-8657190285479826794"},"updated":{"$t":"2023-12-19T19:34:56.988+05:30"},"category":[{"term":"యేసుక్రీస్తు"},{"term":"దేవుడు"},{"term":"యెహోవా"},{"term":"క్రీస్తు సంఘము"},{"term":"ఆరాధన"},{"term":"ప్రభువు"},{"term":"పండుగ"},{"term":"సంఘము"},{"term":"పరిశుద్ధాత్ముడు"},{"term":"ప్రేమ"},{"term":"కుమారుడు"},{"term":"తండ్రి"},{"term":"ప్రభువు బల్ల"},{"term":"రక్షణ"},{"term":"ఆదివారము"},{"term":"కుటుంబము"},{"term":"క్రిస్టమస్"},{"term":"క్రొత్త జన్మ"},{"term":"బాప్తిస్మము"},{"term":"యధార్ధ ఆరాధన"},{"term":"క్రీస్తు జననము"},{"term":"క్రీస్తు రాజ్యము"},{"term":"జ్ఞాపకము"},{"term":"యోసేపు"},{"term":"వాయిద్యములు"},{"term":"సత్య ఆరాధన"},{"term":"సువార్త"},{"term":"ఇద్దరు వక్త్యులు"},{"term":"క్రైస్తవుడు"},{"term":"క్రొత్త నిబంధన"},{"term":"దేవత్వము"},{"term":"ధనము"},{"term":"నోరు"},{"term":"పని"},{"term":"పాపము"},{"term":"ప్రార్థన"},{"term":"మాటలు"},{"term":"వివాహము"},{"term":"శరీరము"},{"term":"స్త్రీ పాత్ర"},{"term":"అద్వితీయుడు"},{"term":"అష్తారోతు దేవత"},{"term":"ఆత్మతోను"},{"term":"ఆలోచనలు"},{"term":"ఈస్టర్"},{"term":"క్రిస్మస్"},{"term":"క్రైస్తవులు"},{"term":"గుడారాల పండగ"},{"term":"గుడ్ ఫ్రైడే"},{"term":"జీవితము"},{"term":"నీతి"},{"term":"పరిచర్య"},{"term":"పరిశుద్ధులు"},{"term":"పర్ణశాలల పండుగ"},{"term":"పస్కా పండుగ"},{"term":"పాత నిబంధన"},{"term":"పురుషుడు పాత్ర"},{"term":"ప్రభువు ఒక్కడే"},{"term":"బోధకుడు"},{"term":"మెల్కీసెదెకు"},{"term":"రక్తము"},{"term":"రాజ్యము"},{"term":"విశ్వాసము"},{"term":"శాపము"},{"term":"సత్యముతోను"},{"term":"సమాధానము"},{"term":"సహోదర  ప్రేమ"},{"term":"సాక్ష్యము"},{"term":"సాతాను"},{"term":"హృదయము"},{"term":"అద్భుతములు"},{"term":"అపవాది పతనము"},{"term":"అపొస్తలుడు"},{"term":"అపొస్తలుల బోధ"},{"term":"అపోస్తలులు"},{"term":"అయ్యా"},{"term":"అలంకరణ"},{"term":"అశాశ్వతము"},{"term":"అహష్వేరోషు"},{"term":"ఆందోళన"},{"term":"ఆజ్ఞ"},{"term":"ఆత్మయు ఒక్కడే"},{"term":"ఆత్మీయత"},{"term":"ఆదరణ"},{"term":"ఇల్లు"},{"term":"ఎదుగుదల"},{"term":"ఎలీషా"},{"term":"ఎస్తేరు"},{"term":"ఐగుప్తు"},{"term":"ఒకనినొకడు"},{"term":"ఒక్కడే"},{"term":"ఒప్పుకోవాలి"},{"term":"కలహము"},{"term":"కెరూబులు"},{"term":"క్రీస్తు స్వరూపం"},{"term":"క్రోధము"},{"term":"గాత్రము"},{"term":"చింత"},{"term":"చెట్టు"},{"term":"జగడము"},{"term":"జ్ఞానము"},{"term":"డిబేట్"},{"term":"తగ్గింపు"},{"term":"తిమోతి"},{"term":"దయ్యము బల్ల"},{"term":"దావీదు"},{"term":"దూత"},{"term":"దేవదూతలు"},{"term":"దేవుని చిత్తము"},{"term":"దేవుని సంకల్పము"},{"term":"దైవజనుడు"},{"term":"దొంగ అపొస్తలులు"},{"term":"ద్వేషము"},{"term":"నమ్మాలి"},{"term":"నాయకత్వము"},{"term":"నింద"},{"term":"నిజమైన రక్షణ"},{"term":"నిజాలు"},{"term":"నిత్య వేదన"},{"term":"నిత్య సంతోషము"},{"term":"నిర్ణయాలు"},{"term":"పరలోకము"},{"term":"పరిశీలన."},{"term":"పరిశుద్ధ గ్రంథము."},{"term":"పస్కా పశువు"},{"term":"పాడుట"},{"term":"పిరమిడ్స్"},{"term":"పిల్లలు"},{"term":"పురుషులు"},{"term":"ప్రజలు"},{"term":"ప్రధానము"},{"term":"ప్రవక్త"},{"term":"ప్రవర్తన"},{"term":"ప్రామిస్ కార్డ్స్"},{"term":"ప్రైస్ ది లార్డ్"},{"term":"ఫరో"},{"term":"బలి"},{"term":"బాప్తీస్మము"},{"term":"బోధ"},{"term":"భక్తి"},{"term":"మట్టల ఆదివారము"},{"term":"మత్తయి.6:25-33"},{"term":"మన తండ్రి"},{"term":"మమ్మీ"},{"term":"మరణము"},{"term":"మరన్ఆత"},{"term":"మరియా"},{"term":"మారుమనస్సు"},{"term":"మెలకువ"},{"term":"మేలు"},{"term":"మొర్దకై"},{"term":"యాజకులు"},{"term":"యిర్మియా"},{"term":"యెహోవా కన్నులు"},{"term":"యెహోషువ"},{"term":"యేసయ్య"},{"term":"యోషీయా"},{"term":"యౌవనస్తుడు"},{"term":"యౌవ్వనస్తుడు"},{"term":"రాబడిలో భాగము"},{"term":"రెవరెండ్"},{"term":"రొట్టె విరుచుట"},{"term":"లక్షణములు"},{"term":"వందనములు"},{"term":"వాక్యము"},{"term":"వాగ్ధానములు"},{"term":"వాయిద్యము"},{"term":"విగ్రహారాధన"},{"term":"విగ్రహార్పితములు"},{"term":"విజయము"},{"term":"విధేయత"},{"term":"వినాలి"},{"term":"వివాదము"},{"term":"వివేచన"},{"term":"విసర్జించుట"},{"term":"వీణెలు"},{"term":"వెయ్యేండ్లు పరిపాలన"},{"term":"వ్యభిచారము"},{"term":"వ్యాజ్యము"},{"term":"శాపగ్రస్తులు"},{"term":"శిష్యులు"},{"term":"శోధన"},{"term":"శోధించుట"},{"term":"షలోమ్"},{"term":"సంగీతము"},{"term":"సంతోషము"},{"term":"సణుగులు"},{"term":"సత్యము"},{"term":"సమయము"},{"term":"సర్వాధిపతి"},{"term":"సహకారము"},{"term":"సహవాసము"},{"term":"సామెతలు 8"},{"term":"సూచక క్రియలు"},{"term":"సెరాపులు"},{"term":"స్త్రీలు"},{"term":"స్నేహితుడు"},{"term":"స్వపరీక్ష"},{"term":"హామాను"}],"title":{"type":"text","$t":"Apostolic Doctrine"},"subtitle":{"type":"html","$t":"hello "},"link":[{"rel":"http://schemas.google.com/g/2005#feed","type":"application/atom+xml","href":"https:\/\/www.cockm.in\/feeds\/posts\/default"},{"rel":"self","type":"application/atom+xml","href":"https:\/\/www.blogger.com\/feeds\/8657190285479826794\/posts\/default\/-\/%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9E%E0%B0%BE%E0%B0%A8%E0%B0%AE%E0%B1%81?alt=json-in-script\u0026max-results=50"},{"rel":"alternate","type":"text/html","href":"https:\/\/www.cockm.in\/search\/label\/%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9E%E0%B0%BE%E0%B0%A8%E0%B0%AE%E0%B1%81"},{"rel":"hub","href":"http://pubsubhubbub.appspot.com/"}],"author":[{"name":{"$t":"Chruch of Christ, Rajnagar"},"uri":{"$t":"http:\/\/www.blogger.com\/profile\/18105800016757202402"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"16","height":"16","src":"https:\/\/img1.blogblog.com\/img\/b16-rounded.gif"}}],"generator":{"version":"7.00","uri":"http://www.blogger.com","$t":"Blogger"},"openSearch$totalResults":{"$t":"1"},"openSearch$startIndex":{"$t":"1"},"openSearch$itemsPerPage":{"$t":"50"},"entry":[{"id":{"$t":"tag:blogger.com,1999:blog-8657190285479826794.post-2312206633243673491"},"published":{"$t":"2017-06-28T22:42:00.002+05:30"},"updated":{"$t":"2017-06-28T22:56:31.967+05:30"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"జ్ఞానము"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"యెహోవా"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"యేసుక్రీస్తు"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"సామెతలు 8"}],"title":{"type":"text","$t":"సామెతలు 8వ అధ్యా., క్రీస్తుని గూర్చా? Is proverbs  8th chapter about Christ?"},"content":{"type":"html","$t":"\u003Cdiv dir=\"ltr\" style=\"text-align: left;\" trbidi=\"on\"\u003E\n\u003Ctable align=\"center\" cellpadding=\"0\" cellspacing=\"0\" class=\"tr-caption-container\" style=\"margin-left: auto; margin-right: auto; text-align: center;\"\u003E\u003Ctbody\u003E\n\u003Ctr\u003E\u003Ctd style=\"text-align: center;\"\u003E\u003Ca href=\"https:\/\/2.bp.blogspot.com\/-EYLaY4UBhYs\/WVPdFhgW9JI\/AAAAAAAAARU\/y3zjJQ3Lr2Md5QoQHX-h9zSsXrsgikk4wCLcBGAs\/s1600\/textgram_1498668202.png\" imageanchor=\"1\" style=\"margin-left: auto; margin-right: auto;\"\u003E\u003Cimg border=\"0\" data-original-height=\"1080\" data-original-width=\"1080\" height=\"320\" src=\"https:\/\/2.bp.blogspot.com\/-EYLaY4UBhYs\/WVPdFhgW9JI\/AAAAAAAAARU\/y3zjJQ3Lr2Md5QoQHX-h9zSsXrsgikk4wCLcBGAs\/s320\/textgram_1498668202.png\" width=\"320\" \/\u003E\u003C\/a\u003E\u003C\/td\u003E\u003C\/tr\u003E\n\u003Ctr\u003E\u003Ctd class=\"tr-caption\" style=\"text-align: center;\"\u003E\"సామెతలు 8వ అధ్యా., క్రీస్తుని గూర్చా\"..?\u003C\/td\u003E\u003C\/tr\u003E\n\u003C\/tbody\u003E\u003C\/table\u003E\n\u003Cbr \/\u003E\nనా తోటి విస్వాసులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\nఈనాడు అనేకమంది క్రైస్తవ సహోదరులు “సామెతలు 8”వ అధ్యాయము క్రీస్తుని గూర్చే చెప్పబడినదని అనుకొనుచు తమస్వకీయనాశనమునకు అపార్థము చేసుకొనుచున్నారు. (\u003Cb\u003E2 పేతురు. 3:16\u003C\/b\u003E)\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cdiv style=\"text-align: center;\"\u003E\n\u003Cb style=\"background-color: yellow;\"\u003Eమనుష్యుల జ్ఞానము చేత వక్రీకరించబడుతున్న\u003C\/b\u003E\u003C\/div\u003E\n\u003Cdiv style=\"text-align: center;\"\u003E\n\u003Cb style=\"background-color: yellow;\"\u003Eకొన్ని సంగతులు.\u003C\/b\u003E\u003C\/div\u003E\n\u003Cdiv style=\"text-align: center;\"\u003E\n\u003Cb style=\"background-color: yellow;\"\u003E\u003Cbr \/\u003E\u003C\/b\u003E\u003C\/div\u003E\n\u003Cbr \/\u003E\n1) \u0026nbsp; రాజైన సోలోమోనుని ప్రవక్తగా భావిస్తూ సామెతలు 8వ అధ్యా., లో విషయములు యేసుక్రీస్తు వారి గూర్చి అని వక్రీకరించుట.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n2) \u0026nbsp; సామెతలు 8వ అధ్యా., లోని 1వ వచనమును బట్టి; \u0026nbsp;“జ్ఞానము” అనే మాటకి \u0026nbsp;“క్రీస్తే” అని వక్రీకరించుట.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n3) \u0026nbsp; సామెతలు 8వ అధ్యా., లోని 2 నుండి 4 వచనములను బట్టి; ఈ జ్ఞానము అనగా క్రీస్తు త్రోవప్రక్కను రాజవీధుల మొగలలోను నడిమార్గములలోను నిలుస్తూ గుమ్మములయొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గవునులయొద్దనుఆయన నిలువబడి గట్టిగా ప్రకటన చేయుచున్నారు అని వక్రీకరించుట.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n4) \u0026nbsp; సామెతలు 8వ అధ్యా., లోని 21వ వచనమును బట్టి; క్రీస్తుని ప్రేమించువారిని ఈ లోకములో ఆస్తికర్తలుగా చేయువాడని వక్రీకరించుట.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n5) \u0026nbsp; సామెతలు 8వ అధ్యా., లోని 22వ వచనమును బట్టి; యెహోవా వారు పూర్వకాలమందే ప్రధమమైనదానిగా క్రీస్తుని కలుగజేసారని వక్రీకరించుట.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n6) \u0026nbsp; సామెతలు 8వ అధ్యా., లోని 23 నుండి 29 వచనములను బట్టి; యెహోవా వారు క్రీస్తు ని సృష్టికి ముందే పుట్టి౦చియున్నారని వక్రీకరించుట.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n7) \u0026nbsp; సామెతలు 8వ అధ్యా., లోని 30వ వచనమును బట్టి; క్రీస్తు వారు ప్రధానశిల్పియై యెహోవా సన్నిధిని ఆనందిoచుచున్నారని వక్రీకరించుట.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n8) \u0026nbsp; సామెతలు 8వ అధ్యా., లోని 35వ వచనమును బట్టి; క్రీస్తుని కొనిగొనువాడు జీవమును కనుగొనాలని వక్రీకరించుట.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\nఈ విధముగా అనేకమంది సత్య వాక్యమును సరిగా విభజన చేయక (\u003Cb\u003E2 తిమోతి. 2:15\u003C\/b\u003E) లేఖనములను అపార్థము చేసుకొనుచు తమకు తామే శేఘ్రముగా నాశనము కలుగజేసికొనుచున్నారు (\u003Cb\u003E2 పేతురు. 2:1\u003C\/b\u003E).\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Ch4 style=\"text-align: center;\"\u003E\n\u003Cb style=\"background-color: cyan;\"\u003Eవక్రీకరించబడుతున్న వాటి యొక్క\u003C\/b\u003E\u003Cb style=\"background-color: cyan;\"\u003Eగ్రంధ వివరణ:\u003C\/b\u003E\u003C\/h4\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n» 1) \u0026nbsp; దావీదు కుమారుడైన సోలోమోను రాజుగా నియమింపబడ్డాడు కానీ ప్రవక్త కాదు (\u003Cb\u003E1 రాజులు. 1:43;\u003C\/b\u003E \u003Cb\u003Eసామెతలు. 1:1\u003C\/b\u003E) ఈయన తన రాజ్యములో అందరికంటే జ్ఞానవంతుడై ఉండి మూడువేల సామెతలు రచించెను (\u003Cb\u003E1 రాజులు. 4:32\u003C\/b\u003E). ఈయన చేత వ్రాయబడినవి సామెతలు కాని ప్రవచనములు కాదు (\u003Cb\u003Eసామెతలు. 1:2-4\u003C\/b\u003E).\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\nఅంతట ఆయన - మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తలగ్రంథములలోను కీర్తనలలోను నన్నుగూర్చి \u0026nbsp; \u0026nbsp;వ్రాయబడినవన్నియు నెరవేరవలెనని నేను మీయొద్దఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితోచెప్పెను. – (\u003Cb\u003Eలూకా. 24:44\u003C\/b\u003E).\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\nపై వచనమును బట్టి రాజైన సోలోమోను రచించిన సామెతలు గ్రంధములో వ్రాయబడినవి ప్రవచనములు కావు .\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n» 2) \u0026nbsp; సామెతలు 8వ అధ్యా., లోని జ్ఞానము అనే పదము సృష్టికి సంబంధించినది. గ్రంధకర్త ఈ జ్ఞానము అనే పదమును \u003Cb\u003Eవ్యక్తీకరనాలంకారములో\u003C\/b\u003E చెప్పడం జరిగినది.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cb\u003E\u003Cspan style=\"color: red;\"\u003Eఉదా\u003C\/span\u003E\u003C\/b\u003E: \u0026nbsp; \u0026nbsp; సామెతలు 8వ అధ్యా., లోని \u0026nbsp; తన, నన్ను, నేను, నావలన\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\nఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? (\u003Cb\u003E1 కోరింధి. 15:55\u003C\/b\u003E). ఈ వచనములో మరణము అనే పదము ఒక మనిషిని గూర్చి వర్ణించుట లేదు కాని \u003Cb\u003Eవ్యక్తీకరనాలంకారములో\u003C\/b\u003E చెప్పబడినది.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\nసామెతలు 8వ అధ్యా., లోని సృష్టికి సంబంధించిన ఈ జ్ఞానమును (\u003Cb\u003Eసామెతలు. 8:1\u003C\/b\u003E) సిలువను గూర్చిన ఆత్మీయ జ్ఞానముతో(క్రీస్తుతో) (\u003Cb\u003E1 కోరింధి. 1:18-32\u003C\/b\u003E)పోల్చి చూడడం దేవుని వాక్యమును వక్రీకరించడమే.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\nపిలువబడినవారికే అనగా క్రీస్తు సంఘమునకు (church of Christ) క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు \u003Cb\u003E(1 కొరింధి. 1:24)\u003C\/b\u003E. యిట్టి క్రీస్తు \u0026nbsp;జ్ఞానమును సామెతలు 8వ అధ్యా., లో చెప్పబడిన సృష్టి జ్ఞానముతో పోల్చి చూడడం దేవుని వాక్యమును వక్రీకరించడమే.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\nక్రీస్తు మనకు జ్ఞానమును (సిలువను గూర్చిన జ్ఞానము) \u0026nbsp;నీతియుపరిశుద్ధతయు విమోచనమాయెను. - (\u003Cb\u003E1 కోరింధి 1:31).\u003C\/b\u003E\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n» 3) \u0026nbsp; ప్రవక్తయైన యెషయా క్రీస్తుని గూర్చి ముందుగా ప్రవచించిన ప్రవచనమేమనగా:\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\nఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడునా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మనుఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయముకనుపరచును. \u0026nbsp; “అతడు కేకలు వేయడు అరువడు తనకంఠస్వరము వీధిలో వినబడనియ్యడు”. (\u003Cb\u003Eయెషయా. 42:1-2\u003C\/b\u003E).\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\nపై వచనమును బట్టి సామెతలు 8వ అధ్యా., 2 నుండి 4 వచనములను బట్టి క్రీస్తు కేకలు వేయడు అరువడు తనకంఠస్వరము వీధిలో వినబడనియ్యడు కనుక సామెతలు 8వ అధ్యా., లో చెప్పబడిన జ్ఞానము అనే మాట క్రీస్తుకి సంబంధించినది కాదు.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n» 4) \u0026nbsp; సామెతలు 8వ అధ్యా., 21 లోని చెప్పబడిన“నన్ను ప్రేమించువారిని ఆస్తికర్తలుగా చేయుదును వారినిధులను నింపుదును” ఈ మాట క్రీస్తే చెప్పియున్నాడని \u0026nbsp;అని అనుకున్నచో \u0026nbsp;నీవు వాక్యమను అపార్ధము చేసుకున్నట్టే ఎందుకనగా ధనవంతుడుపరలోకరాజ్యములో ప్రవేశించుటకంటె సూదిబెజ్జములో ఒంటె దూరుట సులభము. (\u003Cb\u003Eమత్తయి. 19:24; మార్కు. 10:25\u003C\/b\u003E).\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp;భూమి మీద మీకొరకు ధనము కూర్చుకొనవద్దు. (\u003Cb\u003Eమత్తయి. 6:19\u003C\/b\u003E).\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\nపై వచనమును బట్టి చూస్తే సామెతలు 8వ అధ్యా., 21 లో ధనమును గూర్చి చెప్పబడిన \u0026nbsp;ఆ మాటను క్రీస్తు చెప్పుటలేదు.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n» 5) \u0026nbsp; అతడు తండ్రిలేనివాడును తల్లిలేనివాడునువంశావళిలేనివాడును, జీవితకాలమునకు ఆదియైననుజీవనమునకు అంతమైనను లేనివాడునైయుండిదేవుని కుమారుని పోలియున్నాడు. (\u003Cb\u003Eహెబ్రీ. 7:3)\u003C\/b\u003E\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\nక్రీస్తు దేవుని సృష్టి కి ఆదియునైనవాడు. (\u003Cb\u003Eప్రకటన. 3:14\u003C\/b\u003E)\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\nపై వచనమును బట్టి క్రీస్తు వారు ఆదియు అంతము లేనివాడై , ఆదియందు దేవునియెద్ద ఉన్నవాడు కనుక సామెతలు 8వ అధ్యా., లోని 22వ వచనము సృష్టి జ్ఞానము గూర్చి చెప్పబడినది కాని క్రీస్తుని గూర్చి కాదు.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n6) \u0026nbsp; ఆదియందు వాక్యముండెను, వాక్యముదేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. (\u003Cb\u003Eయోహాను. 1:1\u003C\/b\u003E). ఆ వాక్యము శరీరధారియై,కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను. (\u003Cb\u003Eయోహాను. 1:14\u003C\/b\u003E).\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తనఅద్వితీయకుమారుడుగాపుట్టిన వానియందు విశ్వాసముంచుప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయననుఅనుగ్రహించెను”. (\u003Cb\u003Eయోహాను. 3:16\u003C\/b\u003E).\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\nపై వచనమును బట్టి ఆదిలో తండ్రియెద్ద ఉన్న వాక్యము (logos) అద్వితీయకుమారుడుగా మనమధ్య పుట్టెను (\u003Cb\u003Eమత్తయి. 2:1; లూకా. 2:11; యోహాను. 7:42\u003C\/b\u003E) కనుక సామెతలు 8వ అధ్యా., లోని 23 నుండి 29 వచనములను బట్టి యెహోవా వారు సృష్టికి ముందే క్రీస్తుని పుట్టి౦చియున్నారని చెప్పడం దేవుని వాక్యమును వక్రీకరించడమే.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n» 7) \u0026nbsp; తన జ్ఞానముచేత ఆయన ఆకాశమునుకలుగజేసెను ఆయన కృప నిరంతరముండును. (\u003Cb\u003Eకీర్తన. 136:5\u003C\/b\u003E). యెహోవా, నీ కార్యములు ఎన్నెన్నివిధములుగా నున్నవి జ్ఞానముచేత నీవు వాటన్నిటినినిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమినిండియున్నది.(\u003Cb\u003Eకీర్తన. 104:24\u003C\/b\u003E). మనకు ఒకేదేవుడున్నాడు. ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగెను ఆయన నిమిత్తముమనమున్నాము. \u003Cb\u003E(1 కోరింధి. 8:6)\u003C\/b\u003E\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\nపై వచనమును బట్టి యెహోవా తన జ్ఞానము చేత సృష్టినంతటిని కలుగజేసెను సామెతలు 8వ అధ్యా., \u0026nbsp;30వ వచనములో చెప్పబడిన నేను (సృష్టి జ్ఞానము) యెహోవాయెద్ద ఉన్నది.\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n» 8) \u0026nbsp; లేఖనములయందు మీకు నిత్యజీవము కలదనితలంచుచు వాటిని పరిశోధించుచున్నారు; అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. (\u003Cb\u003Eయోహాను. 5:39\u003C\/b\u003E)\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\nక్రీస్తే నిత్యజీవమై ఉన్నాడు కనుక క్రీస్తునందున్న మనము జీవమును ప్రత్యేకముగా కనుగొన్న అవసరము లేదు . (\u003Cb\u003Eయోహాను. 8:12; 14:6\u003C\/b\u003E)\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\nపై వచనమును బట్టి సామెతలు 8వ అధ్యా., 35 వచనములోని చెప్పబడినట్టుగా “నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును” అను ఈ మాట క్రీస్తుని గూర్చి చెప్పబడుటలేదు\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cdiv style=\"text-align: center;\"\u003E\nమీ ఆత్మీయ సహోదరుడు,\u003C\/div\u003E\n\u003Cdiv style=\"text-align: center;\"\u003E\n( మనోహర్ బాబు గుడివాడ )©\u003C\/div\u003E\n\u003Cbr \/\u003E\u003C\/div\u003E\n"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https:\/\/www.cockm.in\/feeds\/2312206633243673491\/comments\/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https:\/\/www.cockm.in\/2017\/06\/Is-proverbs-8th-chapter-about-Christ.html#comment-form","title":"21 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https:\/\/www.blogger.com\/feeds\/8657190285479826794\/posts\/default\/2312206633243673491"},{"rel":"self","type":"application/atom+xml","href":"https:\/\/www.blogger.com\/feeds\/8657190285479826794\/posts\/default\/2312206633243673491"},{"rel":"alternate","type":"text/html","href":"https:\/\/www.cockm.in\/2017\/06\/Is-proverbs-8th-chapter-about-Christ.html","title":"సామెతలు 8వ అధ్యా., క్రీస్తుని గూర్చా? Is proverbs  8th chapter about Christ?"}],"author":[{"name":{"$t":"мαиσнαя \u0026amp; иανєєиα"},"uri":{"$t":"http:\/\/www.blogger.com\/profile\/02352904825496783097"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"32","height":"18","src":"\/\/blogger.googleusercontent.com\/img\/b\/R29vZ2xl\/AVvXsEhsZHn7oKo50NXedbfNM1yFbrpKw_cNktvQNlp_EyJ5p59NVR6kIbjsQXvn1CmqiHadnYBci3JC1rd0rz2QSFihnzs_88gfYBEUxpUOHRXmcaGNfsKPsQeNFM0NoyNYTw\/s220\/GD+my+family.jpg"}}],"media$thumbnail":{"xmlns$media":"http://search.yahoo.com/mrss/","url":"https:\/\/2.bp.blogspot.com\/-EYLaY4UBhYs\/WVPdFhgW9JI\/AAAAAAAAARU\/y3zjJQ3Lr2Md5QoQHX-h9zSsXrsgikk4wCLcBGAs\/s72-c\/textgram_1498668202.png","height":"72","width":"72"},"thr$total":{"$t":"21"}}]}});