// API callback
relpostimgcuplik({"version":"1.0","encoding":"UTF-8","feed":{"xmlns":"http://www.w3.org/2005/Atom","xmlns$openSearch":"http://a9.com/-/spec/opensearchrss/1.0/","xmlns$blogger":"http://schemas.google.com/blogger/2008","xmlns$georss":"http://www.georss.org/georss","xmlns$gd":"http://schemas.google.com/g/2005","xmlns$thr":"http://purl.org/syndication/thread/1.0","id":{"$t":"tag:blogger.com,1999:blog-8657190285479826794"},"updated":{"$t":"2023-12-19T19:34:56.988+05:30"},"category":[{"term":"యేసుక్రీస్తు"},{"term":"దేవుడు"},{"term":"యెహోవా"},{"term":"క్రీస్తు సంఘము"},{"term":"ఆరాధన"},{"term":"ప్రభువు"},{"term":"పండుగ"},{"term":"సంఘము"},{"term":"పరిశుద్ధాత్ముడు"},{"term":"ప్రేమ"},{"term":"కుమారుడు"},{"term":"తండ్రి"},{"term":"ప్రభువు బల్ల"},{"term":"రక్షణ"},{"term":"ఆదివారము"},{"term":"కుటుంబము"},{"term":"క్రిస్టమస్"},{"term":"క్రొత్త జన్మ"},{"term":"బాప్తిస్మము"},{"term":"యధార్ధ ఆరాధన"},{"term":"క్రీస్తు జననము"},{"term":"క్రీస్తు రాజ్యము"},{"term":"జ్ఞాపకము"},{"term":"యోసేపు"},{"term":"వాయిద్యములు"},{"term":"సత్య ఆరాధన"},{"term":"సువార్త"},{"term":"ఇద్దరు వక్త్యులు"},{"term":"క్రైస్తవుడు"},{"term":"క్రొత్త నిబంధన"},{"term":"దేవత్వము"},{"term":"ధనము"},{"term":"నోరు"},{"term":"పని"},{"term":"పాపము"},{"term":"ప్రార్థన"},{"term":"మాటలు"},{"term":"వివాహము"},{"term":"శరీరము"},{"term":"స్త్రీ పాత్ర"},{"term":"అద్వితీయుడు"},{"term":"అష్తారోతు దేవత"},{"term":"ఆత్మతోను"},{"term":"ఆలోచనలు"},{"term":"ఈస్టర్"},{"term":"క్రిస్మస్"},{"term":"క్రైస్తవులు"},{"term":"గుడారాల పండగ"},{"term":"గుడ్ ఫ్రైడే"},{"term":"జీవితము"},{"term":"నీతి"},{"term":"పరిచర్య"},{"term":"పరిశుద్ధులు"},{"term":"పర్ణశాలల పండుగ"},{"term":"పస్కా పండుగ"},{"term":"పాత నిబంధన"},{"term":"పురుషుడు పాత్ర"},{"term":"ప్రభువు ఒక్కడే"},{"term":"బోధకుడు"},{"term":"మెల్కీసెదెకు"},{"term":"రక్తము"},{"term":"రాజ్యము"},{"term":"విశ్వాసము"},{"term":"శాపము"},{"term":"సత్యముతోను"},{"term":"సమాధానము"},{"term":"సహోదర  ప్రేమ"},{"term":"సాక్ష్యము"},{"term":"సాతాను"},{"term":"హృదయము"},{"term":"అద్భుతములు"},{"term":"అపవాది పతనము"},{"term":"అపొస్తలుడు"},{"term":"అపొస్తలుల బోధ"},{"term":"అపోస్తలులు"},{"term":"అయ్యా"},{"term":"అలంకరణ"},{"term":"అశాశ్వతము"},{"term":"అహష్వేరోషు"},{"term":"ఆందోళన"},{"term":"ఆజ్ఞ"},{"term":"ఆత్మయు ఒక్కడే"},{"term":"ఆత్మీయత"},{"term":"ఆదరణ"},{"term":"ఇల్లు"},{"term":"ఎదుగుదల"},{"term":"ఎలీషా"},{"term":"ఎస్తేరు"},{"term":"ఐగుప్తు"},{"term":"ఒకనినొకడు"},{"term":"ఒక్కడే"},{"term":"ఒప్పుకోవాలి"},{"term":"కలహము"},{"term":"కెరూబులు"},{"term":"క్రీస్తు స్వరూపం"},{"term":"క్రోధము"},{"term":"గాత్రము"},{"term":"చింత"},{"term":"చెట్టు"},{"term":"జగడము"},{"term":"జ్ఞానము"},{"term":"డిబేట్"},{"term":"తగ్గింపు"},{"term":"తిమోతి"},{"term":"దయ్యము బల్ల"},{"term":"దావీదు"},{"term":"దూత"},{"term":"దేవదూతలు"},{"term":"దేవుని చిత్తము"},{"term":"దేవుని సంకల్పము"},{"term":"దైవజనుడు"},{"term":"దొంగ అపొస్తలులు"},{"term":"ద్వేషము"},{"term":"నమ్మాలి"},{"term":"నాయకత్వము"},{"term":"నింద"},{"term":"నిజమైన రక్షణ"},{"term":"నిజాలు"},{"term":"నిత్య వేదన"},{"term":"నిత్య సంతోషము"},{"term":"నిర్ణయాలు"},{"term":"పరలోకము"},{"term":"పరిశీలన."},{"term":"పరిశుద్ధ గ్రంథము."},{"term":"పస్కా పశువు"},{"term":"పాడుట"},{"term":"పిరమిడ్స్"},{"term":"పిల్లలు"},{"term":"పురుషులు"},{"term":"ప్రజలు"},{"term":"ప్రధానము"},{"term":"ప్రవక్త"},{"term":"ప్రవర్తన"},{"term":"ప్రామిస్ కార్డ్స్"},{"term":"ప్రైస్ ది లార్డ్"},{"term":"ఫరో"},{"term":"బలి"},{"term":"బాప్తీస్మము"},{"term":"బోధ"},{"term":"భక్తి"},{"term":"మట్టల ఆదివారము"},{"term":"మత్తయి.6:25-33"},{"term":"మన తండ్రి"},{"term":"మమ్మీ"},{"term":"మరణము"},{"term":"మరన్ఆత"},{"term":"మరియా"},{"term":"మారుమనస్సు"},{"term":"మెలకువ"},{"term":"మేలు"},{"term":"మొర్దకై"},{"term":"యాజకులు"},{"term":"యిర్మియా"},{"term":"యెహోవా కన్నులు"},{"term":"యెహోషువ"},{"term":"యేసయ్య"},{"term":"యోషీయా"},{"term":"యౌవనస్తుడు"},{"term":"యౌవ్వనస్తుడు"},{"term":"రాబడిలో భాగము"},{"term":"రెవరెండ్"},{"term":"రొట్టె విరుచుట"},{"term":"లక్షణములు"},{"term":"వందనములు"},{"term":"వాక్యము"},{"term":"వాగ్ధానములు"},{"term":"వాయిద్యము"},{"term":"విగ్రహారాధన"},{"term":"విగ్రహార్పితములు"},{"term":"విజయము"},{"term":"విధేయత"},{"term":"వినాలి"},{"term":"వివాదము"},{"term":"వివేచన"},{"term":"విసర్జించుట"},{"term":"వీణెలు"},{"term":"వెయ్యేండ్లు పరిపాలన"},{"term":"వ్యభిచారము"},{"term":"వ్యాజ్యము"},{"term":"శాపగ్రస్తులు"},{"term":"శిష్యులు"},{"term":"శోధన"},{"term":"శోధించుట"},{"term":"షలోమ్"},{"term":"సంగీతము"},{"term":"సంతోషము"},{"term":"సణుగులు"},{"term":"సత్యము"},{"term":"సమయము"},{"term":"సర్వాధిపతి"},{"term":"సహకారము"},{"term":"సహవాసము"},{"term":"సామెతలు 8"},{"term":"సూచక క్రియలు"},{"term":"సెరాపులు"},{"term":"స్త్రీలు"},{"term":"స్నేహితుడు"},{"term":"స్వపరీక్ష"},{"term":"హామాను"}],"title":{"type":"text","$t":"Apostolic Doctrine"},"subtitle":{"type":"html","$t":"hello "},"link":[{"rel":"http://schemas.google.com/g/2005#feed","type":"application/atom+xml","href":"https:\/\/www.cockm.in\/feeds\/posts\/default"},{"rel":"self","type":"application/atom+xml","href":"https:\/\/www.blogger.com\/feeds\/8657190285479826794\/posts\/default\/-\/%E0%B0%90%E0%B0%97%E0%B1%81%E0%B0%AA%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81?alt=json-in-script\u0026max-results=50"},{"rel":"alternate","type":"text/html","href":"https:\/\/www.cockm.in\/search\/label\/%E0%B0%90%E0%B0%97%E0%B1%81%E0%B0%AA%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81"},{"rel":"hub","href":"http://pubsubhubbub.appspot.com/"}],"author":[{"name":{"$t":"Chruch of Christ, Rajnagar"},"uri":{"$t":"http:\/\/www.blogger.com\/profile\/18105800016757202402"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"16","height":"16","src":"https:\/\/img1.blogblog.com\/img\/b16-rounded.gif"}}],"generator":{"version":"7.00","uri":"http://www.blogger.com","$t":"Blogger"},"openSearch$totalResults":{"$t":"1"},"openSearch$startIndex":{"$t":"1"},"openSearch$itemsPerPage":{"$t":"50"},"entry":[{"id":{"$t":"tag:blogger.com,1999:blog-8657190285479826794.post-2112100111053732452"},"published":{"$t":"2019-11-05T19:22:00.001+05:30"},"updated":{"$t":"2019-11-05T19:30:06.084+05:30"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"ఐగుప్తు"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"పిరమిడ్స్"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"ఫరో"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"మమ్మీ"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"యోసేపు"}],"title":{"type":"text","$t":"ఐగుప్తు దేశము (The land of Egypt)"},"content":{"type":"html","$t":"\u003Cdiv dir=\"ltr\" style=\"text-align: left;\" trbidi=\"on\"\u003E\n\u003Ctable align=\"center\" cellpadding=\"0\" cellspacing=\"0\" class=\"tr-caption-container\" style=\"margin-left: auto; margin-right: auto; text-align: center;\"\u003E\u003Ctbody\u003E\n\u003Ctr\u003E\u003Ctd style=\"text-align: center;\"\u003E\u003Ca href=\"https:\/\/www.cockm.in\/p\/topics.html\" target=\"_blank\"\u003E\u003Cimg border=\"0\" data-original-height=\"765\" data-original-width=\"772\" height=\"316\" src=\"https:\/\/1.bp.blogspot.com\/-tKFPHMZKoGg\/XcF7XwedQHI\/AAAAAAAAA6M\/17MWDRvYv2YBZFF89H9zC_wWN1uDZv3qACLcBGAsYHQ\/s320\/land-of-egypt.fw.jpg\" style=\"margin-left: auto; margin-right: auto;\" width=\"320\" \/\u003E\u003C\/a\u003E\u003C\/td\u003E\u003C\/tr\u003E\n\u003Ctr\u003E\u003Ctd class=\"tr-caption\" style=\"text-align: center;\"\u003E\u003Ch3\u003E\n\u003Cb\u003E\u003Ca href=\"https:\/\/www.cockm.in\/p\/topics.html\" target=\"_blank\"\u003Eఐగుప్తు దేశము - The land of Egypt\u003C\/a\u003E\u003C\/b\u003E\u003C\/h3\u003E\n\u003C\/td\u003E\u003C\/tr\u003E\n\u003C\/tbody\u003E\u003C\/table\u003E\n\u003Cbr \/\u003E\n\u003Cdiv class=\"MsoNormal\" style=\"line-height: normal; margin-bottom: .0001pt; margin-bottom: 0in; text-align: justify; text-justify: inter-ideograph;\"\u003E\n\u003Cspan lang=\"TE\" style=\"font-family: \u0026quot;gautami\u0026quot; , sans-serif; font-size: 13pt;\"\u003E\u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp;అబ్రాహాము\u003C\/span\u003E\u003Cspan style=\"font-family: \u0026quot;gautami\u0026quot; , sans-serif; font-size: 13pt;\"\u003E, \u003Cspan lang=\"TE\"\u003Eతన కుమారుడైన\nఇస్సాకు\u003C\/span\u003E, \u003Cspan lang=\"TE\"\u003Eఅతని కుమారులైన యాకోబు ఏశావులు కానాను దేశములో\nనివసించిరి. యాకోబు కుమారుడైన యోసేపు ఐగుప్తుకు పోవుచున్న ఇష్మాయేలీయులకు బానిసగా\nఅమ్మబడెను. కాని దేవుడతనికి తోడైయున్నందువల్ల అతడు అన్ని శ్రమల నుండి రక్షింపబడి\nతుదకు ఆ దేశమునకు ప్రధానమంత్రి అయ్యెను.\u003C\/span\u003E\u003C\/span\u003E\u003C\/div\u003E\n\u003Cdiv class=\"MsoNormal\" style=\"line-height: normal; margin-bottom: .0001pt; margin-bottom: 0in; text-align: justify; text-justify: inter-ideograph;\"\u003E\n\u003Cbr \/\u003E\u003C\/div\u003E\n\u003Cdiv class=\"MsoNormal\" style=\"line-height: normal; margin-bottom: .0001pt; margin-bottom: 0in; text-align: justify; text-justify: inter-ideograph;\"\u003E\n\u003Cspan style=\"font-family: \u0026quot;gautami\u0026quot; , \u0026quot;sans-serif\u0026quot;; font-size: 13.0pt;\"\u003E\u003Cspan style=\"mso-tab-count: 1;\"\u003E\u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp;\u0026nbsp;\u003C\/span\u003E\u003Cspan lang=\"TE\"\u003E\u003Cspan lang=\"TE\" style=\"font-family: \u0026quot;Gautami\u0026quot;,\u0026quot;sans-serif\u0026quot;; font-size: 13.0pt; line-height: 115%; mso-ansi-language: EN-US; mso-ascii-theme-font: minor-bidi; mso-bidi-language: TE; mso-fareast-font-family: \u0026quot;Times New Roman\u0026quot;; mso-fareast-language: EN-US; mso-fareast-theme-font: minor-fareast; mso-hansi-theme-font: minor-bidi;\"\u003Eఖల్దియ దేశమువలె\u0026nbsp;\u003C\/span\u003Eఐగుప్తుకూడ నవనాగరికతలు గల దేశము. పురాతన వస్తు\nశాస్త్రజ్ఞులు ఆ దేశములో కూడా త్రవ్వకాలు సాగించి అనేక విలువగల వస్తువులను\nకనుగొనిరి. ఐగుప్తీయులు \u003C\/span\u003E\u003Cb\u003E'\u003Cspan lang=\"TE\"\u003Eపిరమిడ్స్\u003C\/span\u003E'\u003C\/b\u003E \u003Cspan lang=\"TE\"\u003Eఅను\nగొప్ప గోరీలు\u003C\/span\u003E, \u003Cspan lang=\"TE\"\u003Eఐగుప్తు రాజుల సమాధుల కొరకై కట్టించిరి. అవి\nనేటి వరకు నిలిచియున్నవి. ఆ సమాధులలో ఒకదానియందు అంటే \u003C\/span\u003E\u003Cb\u003E'\u003Cspan lang=\"TE\"\u003Eటూటన్\nకామెన్\u003C\/span\u003E' \u003C\/b\u003E\u003Cspan lang=\"TE\"\u003Eఅను యువరాజు యొక్క సమాధిలో విస్తారమైన బంగారు\nవస్తువులు దొరికినవి. బంగారముచే పొదిగించబడిన ఒక సింహాసనము\u003C\/span\u003E, \u003Cspan lang=\"TE\"\u003Eబంగారు\nఆయుధములు\u003C\/span\u003E, \u003Cspan lang=\"TE\"\u003Eఅద్దము\u003C\/span\u003E, \u003Cspan lang=\"TE\"\u003Eకలము\u003C\/span\u003E, \u003Cspan lang=\"TE\"\u003Eనగలు మొ\u003C\/span\u003E||\u003Cspan lang=\"TE\"\u003Eనవి.\u003C\/span\u003E\u003Co:p\u003E\u003C\/o:p\u003E\u003C\/span\u003E\u003C\/div\u003E\n\u003Cdiv class=\"MsoNormal\" style=\"line-height: normal; margin-bottom: .0001pt; margin-bottom: 0in; text-align: justify; text-justify: inter-ideograph;\"\u003E\n\u003Cbr \/\u003E\u003C\/div\u003E\n\u003Cdiv class=\"MsoNormal\" style=\"line-height: normal; margin-bottom: .0001pt; margin-bottom: 0in; text-align: justify; text-justify: inter-ideograph;\"\u003E\n\u003Cspan style=\"font-family: \u0026quot;gautami\u0026quot; , \u0026quot;sans-serif\u0026quot;; font-size: 13.0pt;\"\u003E\u003Cspan style=\"mso-tab-count: 1;\"\u003E\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp; \u003C\/span\u003E\u003Cspan lang=\"TE\"\u003Eఆ దేశ ప్రజలు సూర్యారాధన చేసెడివారు. మరియు అన్నిరకాల క్రిమికీటకాదులను\u003C\/span\u003E,\n\u003Cspan lang=\"TE\"\u003Eముఖ్యముగా పెంకు పురుగును పూజించెడివారు\u003C\/span\u003E, \u003Cspan lang=\"TE\"\u003Eభారత\nదేశములో ముఖ్య నదులను పుణ్యనదులని పూజించుచున్నట్లే వారు నైలునదిని పూజించెడివారు.\nఎందుకనగా ఆ దేశ సిరిసంపదలన్నియు దానిలో గుప్తమైయున్నవని వారి నమ్మకము. నైలు నీరు\nప్రవహించని భూములు కేవలము యిసుకమయమైన ఎడారిగా నున్నవి. దేవుడు ఐగుప్తీయుల మీదికి ఆ\nపది తెగుళ్ళు పంపించినపుడు వారి ఆరాధ్య దేవతలన్నిటిపై అధికారము యెహోవాకే కలదని\nవారికి తెలియ పరిచెను. సూర్యుడు\u003C\/span\u003E, \u003Cspan lang=\"TE\"\u003Eనైలునది అందులో నివసించెడి\nజలచరములు\u003C\/span\u003E, \u003Cspan lang=\"TE\"\u003Eకప్పలు కీటకములను ఆయన మొత్తెను. ఇవి వారి ఆరాధ్య\nదేవతలు. కాని మోషే రప్పించిన పది తెగుళ్ళును ఆ దేవతలకు తలవంపులు తెచ్చినవి.\u003Cspan style=\"mso-spacerun: yes;\"\u003E\u0026nbsp; \u003C\/span\u003Eఐగుప్తు శకునగాండ్రు సహితము ఆ పరాభవమును\nఆపుచేయలేకపోయిరి. తద్వారా ఇశ్రాయేలీయులు తమ దేవుడైన యెహోవా సర్వశక్తిమంతుడని గ్రహించుకోగలిగిరి.\u003C\/span\u003E\u003C\/span\u003E\u003C\/div\u003E\n\u003Cdiv class=\"MsoNormal\" style=\"line-height: normal; margin-bottom: .0001pt; margin-bottom: 0in; text-align: justify; text-justify: inter-ideograph;\"\u003E\n\u003Cspan style=\"font-family: \u0026quot;gautami\u0026quot; , \u0026quot;sans-serif\u0026quot;; font-size: 13.0pt;\"\u003E\u003Co:p\u003E\u0026nbsp;\u003Ctable cellpadding=\"0\" cellspacing=\"0\" class=\"tr-caption-container\" style=\"float: right; margin-left: 1em; text-align: right;\"\u003E\u003Ctbody\u003E\n\u003Ctr\u003E\u003Ctd style=\"text-align: center;\"\u003E\u003Ca href=\"https:\/\/1.bp.blogspot.com\/-e2yl-dtgM0g\/XcF76tgn7DI\/AAAAAAAAA6U\/w9pVkEVp6vk_d67a9g0K6iKQ7uS40ir7gCEwYBhgL\/s1600\/m1.jpg\" imageanchor=\"1\" style=\"clear: right; margin-bottom: 1em; margin-left: auto; margin-right: auto;\"\u003E\u003Cimg border=\"0\" data-original-height=\"845\" data-original-width=\"600\" height=\"320\" src=\"https:\/\/1.bp.blogspot.com\/-e2yl-dtgM0g\/XcF76tgn7DI\/AAAAAAAAA6U\/w9pVkEVp6vk_d67a9g0K6iKQ7uS40ir7gCEwYBhgL\/s320\/m1.jpg\" width=\"225\" \/\u003E\u003C\/a\u003E\u003C\/td\u003E\u003C\/tr\u003E\n\u003Ctr\u003E\u003Ctd class=\"tr-caption\" style=\"text-align: center;\"\u003E\u003Cspan lang=\"TE\" style=\"font-family: \u0026quot;gautami\u0026quot; , sans-serif; font-size: 17.3333px; text-align: justify;\"\u003E\u003Cb\u003E\"సార్కా పగస్\u003C\/b\u003E\u003C\/span\u003E\u003Cb style=\"font-family: Gautami, sans-serif; font-size: 17.3333px; text-align: justify;\"\u003E”\u003C\/b\u003E\u003C\/td\u003E\u003C\/tr\u003E\n\u003C\/tbody\u003E\u003C\/table\u003E\n\u003C\/o:p\u003E\u003C\/span\u003E\u003C\/div\u003E\n\u003Cdiv class=\"MsoNormal\" style=\"line-height: normal; margin-bottom: .0001pt; margin-bottom: 0in; text-align: justify; text-justify: inter-ideograph;\"\u003E\n\u003Cspan style=\"font-family: \u0026quot;gautami\u0026quot; , \u0026quot;sans-serif\u0026quot;; font-size: 13.0pt;\"\u003E\u003Cspan style=\"mso-tab-count: 1;\"\u003E\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp; \u003C\/span\u003E\u003Cspan lang=\"TE\"\u003Eఐగుప్తు దేశములోని ప్రతి రాజుకు ఫరో అను బిరుదు ఇవ్వబడెను. ఫరో అను మాటకు\nగొప్ప వంశస్థుడు\u003C\/span\u003E, \u003Cspan lang=\"TE\"\u003Eచక్రవర్తి అని అర్థము. ఆ కాలములోని\nరాజులందరు దేవుండ్లుగా ఎంచబడిరి. అందున వారు తమ యిష్టము వచ్చినట్లుగా శాసనములు\nగావించినను ఎవరును వారికి ఎదురు చెప్పలేకపోయిరి. వారు సూర్యకుమారులని కూడా\nపిలువబడిరి. కనుక వారు చనిపోయినపుడు వారి ఆత్మలు నెలునది మీద ప్రయాణము చేసి\nసూర్యభగవానునిలో లీనమైపోవునని ఐగుప్తీయులు తలంచేవారు. అందున ఒక మహారాజు\nమరణించినపుడు అతని మృత కళేబరముతోపాటు\u003C\/span\u003E, \u003Cspan lang=\"TE\"\u003Eజీవనోపాధి కొరకై ఒక\nపడవ\u003C\/span\u003E, \u003Cspan lang=\"TE\"\u003Eఒక రథము\u003C\/span\u003E, \u003Cspan lang=\"TE\"\u003Eఆహార సామాగ్రి\u003C\/span\u003E, \u003Cspan lang=\"TE\"\u003Eదుస్తులు వారు వాడుకొను బంగారు ఆభరణములు\u003C\/span\u003E, \u003Cspan lang=\"TE\"\u003Eఅతని\nరత్నఖచిత సింహాసనము వారి గోరీలలో ఉంచెడివారు. ఒక రాజు చనిపోయినపుడు అతని సేవకులు\nకూడా విషము త్రాగి మరణించు అలవాటు ఆరంభములో కలదు. అప్పుడు వారి మృత కళేబరములను\nకూడా రాజు మృత దేహముతో నుంచెడివారు. అయితే రాను రాను ఆ ఆచారమును ఆపివేసి\u003C\/span\u003E, \u003Cspan lang=\"TE\"\u003Eమట్టితో చేయబడిన దాసదాసీల బొమ్మలు\u003C\/span\u003E, \u003Cspan lang=\"TE\"\u003Eమృతమైన రాజు\nసేవలకు సమాధలో నుంచెడివారు మరియు రాజుల మృతదేహములను విలువగల సుగంధ లేపనములు పూసిన\nగుడ్డతో చుట్టెడివారు. తదుపరి ఆ మృత దేహమును మనిషి ఆకారముగల శవపేటికలోనుంచి ఆ రాజు\nముఖమును\u003C\/span\u003E, \u003Cspan lang=\"TE\"\u003Eఅతని దేహ నిర్మాణమును వున్నది వున్నట్లు రంగులతోను\u003C\/span\u003E,\u003Cspan style=\"mso-spacerun: yes;\"\u003E\u0026nbsp; \u003C\/span\u003E\u003Cspan lang=\"TE\"\u003Eవెలగల రాళ్ళతోను\u003C\/span\u003E, \u003Cspan lang=\"TE\"\u003Eఆ పేటికపైన చిత్రించెడివారు. ఆ పెటెల పేరు \u003Cb\u003E\"సార్కా పగస్\u003C\/b\u003E\u003C\/span\u003E\u003Cb\u003E”\u003C\/b\u003E. \u003Cspan lang=\"TE\"\u003Eసుగంధ లేపనములతో చుటబడిన దేహమును \u003C\/span\u003E“\u003Cspan lang=\"TE\"\u003Eమమ్మి అంటారు.\n(ఆది \u003C\/span\u003E50:2-3). \u003Cspan lang=\"TE\"\u003Eసామాన్యమైన ప్రజలు కూడా తమ కుటుంబములో\nచనిపోయిన వ్యక్తుల శవములకు అదేవిధముగా సుగంధ ద్రవ్యములు పూసిన బట్ట చుట్టెడివారు.\n\u003C\/span\u003E\u003C\/span\u003E\u003C\/div\u003E\n\u003Cdiv class=\"separator\" style=\"clear: both; text-align: center;\"\u003E\n\u003Ca href=\"https:\/\/1.bp.blogspot.com\/-68stpD49q4o\/XcF-H6SPHHI\/AAAAAAAAA6w\/ZQG090JzZ-MVFanrWbY2MKsZtK6MAC3vACLcBGAsYHQ\/s1600\/m4.jpg\" imageanchor=\"1\" style=\"margin-left: 1em; margin-right: 1em;\"\u003E\u003Cimg border=\"0\" data-original-height=\"390\" data-original-width=\"787\" height=\"158\" src=\"https:\/\/1.bp.blogspot.com\/-68stpD49q4o\/XcF-H6SPHHI\/AAAAAAAAA6w\/ZQG090JzZ-MVFanrWbY2MKsZtK6MAC3vACLcBGAsYHQ\/s320\/m4.jpg\" width=\"320\" \/\u003E\u003C\/a\u003E\u003C\/div\u003E\n\u003Cdiv class=\"MsoNormal\" style=\"line-height: normal; margin-bottom: .0001pt; margin-bottom: 0in; text-align: justify; text-justify: inter-ideograph;\"\u003E\n\u003Cspan lang=\"TE\" style=\"font-family: \u0026quot;gautami\u0026quot; , \u0026quot;sans-serif\u0026quot;; font-size: 13.0pt;\"\u003Eఐగుప్తు దేశములో వర్షపాతము కడు\nఅల్పము. అందువల్ల అప్పటి రాజుల మృతదేహములు \u003C\/span\u003E\u003Cspan style=\"font-family: \u0026quot;gautami\u0026quot; , \u0026quot;sans-serif\u0026quot;; font-size: 13.0pt;\"\u003E2000 \u003Cspan lang=\"TE\"\u003Eక్రీ.పూ. నుంచి నేటివరకు చెక్కు చెదరక అలాగే\nనిలిచియున్నవి. అనగా దాదాపు \u003C\/span\u003E4000 \u003Cspan lang=\"TE\"\u003Eసం.లు పురావస్తు\nశాస్త్రజ్ఞులు వాటిని గోరీలనుండి తీసి అనేక యితర దేశములకు వంటి వస్తు\nప్రదర్శనశాలలలో వాటిని వుంచిరి. టూటాన్ ఖామెన్ యువరాజు యొక్క సమాధిలో లభ్యమైన అపారసంపద\u003C\/span\u003E,\n\u003Cspan lang=\"TE\"\u003Eవస్తువులు ఐగుపు దేశములో నేటికిని చూడగలము.\u003C\/span\u003E\u003Co:p\u003E\u003C\/o:p\u003E\u003C\/span\u003E\u003C\/div\u003E\n\u003Cdiv class=\"MsoNormal\" style=\"line-height: normal; margin-bottom: .0001pt; margin-bottom: 0in; text-align: justify; text-justify: inter-ideograph;\"\u003E\n\u003Cspan style=\"font-family: \u0026quot;gautami\u0026quot; , \u0026quot;sans-serif\u0026quot;; font-size: 13.0pt;\"\u003E\u003Cspan style=\"mso-tab-count: 1;\"\u003E\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp;\u003Ctable align=\"center\" cellpadding=\"0\" cellspacing=\"0\" class=\"tr-caption-container\" style=\"margin-left: auto; margin-right: auto; text-align: center;\"\u003E\u003Ctbody\u003E\n\u003Ctr\u003E\u003Ctd style=\"text-align: center;\"\u003E\u003Ca href=\"https:\/\/1.bp.blogspot.com\/-uXjRT8Kaa0o\/XcF88jbsuLI\/AAAAAAAAA6g\/bTmKSpsXuGYPBW2aPSqRjFx6e-ayaO_rwCLcBGAsYHQ\/s1600\/m3.jpg\" imageanchor=\"1\" style=\"margin-left: auto; margin-right: auto;\"\u003E\u003Cimg border=\"0\" data-original-height=\"1068\" data-original-width=\"1600\" height=\"213\" src=\"https:\/\/1.bp.blogspot.com\/-uXjRT8Kaa0o\/XcF88jbsuLI\/AAAAAAAAA6g\/bTmKSpsXuGYPBW2aPSqRjFx6e-ayaO_rwCLcBGAsYHQ\/s320\/m3.jpg\" width=\"320\" \/\u003E\u003C\/a\u003E\u003C\/td\u003E\u003C\/tr\u003E\n\u003Ctr\u003E\u003Ctd class=\"tr-caption\" style=\"text-align: center;\"\u003E\u003Cb style=\"font-family: Gautami, sans-serif; font-size: 17.3333px; text-align: justify;\"\u003E\u0026nbsp;హిరోగ్లిఫిక్స్\u003C\/b\u003E\u003C\/td\u003E\u003C\/tr\u003E\n\u003C\/tbody\u003E\u003C\/table\u003E\n\u003C\/span\u003E\u003C\/span\u003E\u003C\/div\u003E\n\u003Cdiv class=\"MsoNormal\" style=\"line-height: normal; margin-bottom: .0001pt; margin-bottom: 0in; text-align: justify; text-justify: inter-ideograph;\"\u003E\n\u003Cspan style=\"font-family: \u0026quot;gautami\u0026quot; , \u0026quot;sans-serif\u0026quot;; font-size: 13.0pt;\"\u003E\u003Cspan lang=\"TE\"\u003E\u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; ఐగుప్తు దేశీయులు తమ వ్రాతలు మట్టి పలకల మీద వ్రాయలేదు. గాని జమ్ము\u003C\/span\u003E,\n\u003Cspan lang=\"TE\"\u003Eరెల్లు కలిపి అల్లి\u003Cspan style=\"mso-spacerun: yes;\"\u003E\u0026nbsp; \u003C\/span\u003Eవాటి\nమీద బొమ్మల సంకేతములతో వ్రాత వ్రాసి వాటిని\u003Cspan style=\"mso-spacerun: yes;\"\u003E\u0026nbsp;\n\u003C\/span\u003Eచుట్టగా చుట్టెడివారు. అది \u003C\/span\u003E'\u003Cspan lang=\"TE\"\u003Eపెపరస్\u003C\/span\u003E' \u003Cspan lang=\"TE\"\u003Eఅనబడెడిది. అయితే ఆ వ్రాత చాలాకాలము నిలువలసి వచ్చినప్పుడు వారు గోడలపై\nబొమ్మలను\u003C\/span\u003E, \u003Cspan lang=\"TE\"\u003Eబొమ్మల వ్రాతలను చెక్కిరి. ఆ విధముగా చెక్కిన\nస్థూపములకు అనగా మనుష్యులకు\u003C\/span\u003E, \u003Cspan lang=\"TE\"\u003Eపక్షులకు\u003C\/span\u003E, \u003Cspan lang=\"TE\"\u003Eజంతువులకు రంగులు పూయగా ఆ గోడలు ఎంతో రమ్యముగా కనబడెడిని\u003C\/span\u003E, \u003Cspan lang=\"TE\"\u003Eగోడలపై చెక్కబడిన స్థూపములను బట్టి\u003Cspan style=\"mso-spacerun: yes;\"\u003E\u0026nbsp;\n\u003C\/span\u003Eవ్రాతలనుబట్టి ఆనాటి పరిస్థితులను క్షుణ్ణంగా తెలిసికొనవచ్చును.\u003Cspan style=\"mso-spacerun: yes;\"\u003E\u0026nbsp; \u003C\/span\u003Eఆ కాలములో విద్య చాలమట్టుకు జ్యోతిష్కములతో\nకూడియుండెను. సంపన్న కుటుంబికులు మాత్రమే పూజారుల దగ్గర చదువు నేర్చుకొనగలిగిరి.\nగణిత శాస్త్రము విచిత్రమైన పద్దతిలో నేర్పబడెను. రానురాను వారు బొమ్మల వ్రాత\nమానివేసి గుర్తులు పెట్టుటను నేర్చుకొనిరి. ఆ బొమ్మల వ్రాతను\u003Cb\u003E హిరోగ్లిఫిక్స్\u003C\/b\u003E\nఅందురు. \u003C\/span\u003E\u003Co:p\u003E\u003C\/o:p\u003E\u003C\/span\u003E\u003C\/div\u003E\n\u003Cdiv class=\"MsoNormal\" style=\"line-height: normal; margin-bottom: .0001pt; margin-bottom: 0in; text-align: justify; text-justify: inter-ideograph;\"\u003E\n\u003Cbr \/\u003E\u003C\/div\u003E\n\u003Cdiv class=\"MsoNormal\" style=\"line-height: normal; margin-bottom: .0001pt; margin-bottom: 0in; text-align: justify; text-justify: inter-ideograph;\"\u003E\n\u003Cspan style=\"font-family: \u0026quot;gautami\u0026quot; , \u0026quot;sans-serif\u0026quot;; font-size: 13.0pt;\"\u003E\u003Cspan style=\"mso-tab-count: 1;\"\u003E\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp; \u003C\/span\u003E\u003Cspan lang=\"TE\"\u003Eయాకోబు తన కుమారుడైన యోసేపును కలుసుకొనుటకు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అతని\nకుటుంబములో \u003C\/span\u003E70\u003Cspan lang=\"TE\"\u003E మంది ఉండిరి (ఆది. \u003C\/span\u003E46:27). \u003Cspan lang=\"TE\"\u003Eవారు గొర్రెలను మేపెడి ప్రజలు. కాని గొర్రెలు ఐగుప్తీయులకు హేయమైన\nజంతువులు గనుక ఫరో వారిని గోషేను అను ప్రాంతములో నుంచెను. అది ఐగుప్తునకు\nఫిలిష్తియుల దేశమునకును మధ్యనున్నది. అక్కడ యాకోబు సంతానము మిక్కిలి విస్తరించి\nవేలకొలదిగా అభివృద్ధి చెందిరి. సుమారు \u003C\/span\u003E250\u003Cspan lang=\"TE\"\u003E సంవత్సరములు అయిన\nపిమ్మట రామసేసు \u003C\/span\u003E2\u003Cspan lang=\"TE\"\u003E అను ఒక క్రొత్త ఫరో వారిని బాధింప మొదలు\nపెట్టెను. అతడు \u003C\/span\u003E60\u003Cspan lang=\"TE\"\u003E సంవత్సరములు ఐగుప్తును ఏలెను (క్రీ.పూ. \u003C\/span\u003E1290-1224).\u003C\/span\u003E\u003C\/div\u003E\n\u003Cdiv class=\"MsoNormal\" style=\"line-height: normal; margin-bottom: .0001pt; margin-bottom: 0in; text-align: justify; text-justify: inter-ideograph;\"\u003E\n\u003Cbr \/\u003E\u003C\/div\u003E\n\u003Cdiv class=\"MsoNormal\" style=\"line-height: normal; margin-bottom: .0001pt; margin-bottom: 0in; text-align: justify; text-justify: inter-ideograph;\"\u003E\n\u003Cspan style=\"font-family: \u0026quot;gautami\u0026quot; , \u0026quot;sans-serif\u0026quot;; font-size: 13.0pt;\"\u003E\u003Cspan style=\"mso-tab-count: 1;\"\u003E\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp;\u0026nbsp; \u003C\/span\u003E\u003Cspan lang=\"TE\"\u003Eఅతడు వారిచే వెట్టి పనులు చేయించి తన పేరు చిరస్మరణీయముగా నుండుటకు పితోము\u003C\/span\u003E,\n\u003Cspan lang=\"TE\"\u003Eరామసేసు అనే పట్టణములను కట్టించుకొనెను. అయితే ఇశ్రాయేలీయులు \u003C\/span\u003E150\n\u003Cspan lang=\"TE\"\u003Eసంవత్సరముల వరకు అనేక శ్రమలను అనుభవించినను వారింకను విస్తరించి\nగొప్ప జనాంగమైరి. దేవుడు పసిబాలుడైన మోషేను రక్షించి తుదకు అతని ద్వారా\nఇశ్రాయేలీయులను ఎట్లు ఐగుప్తీయుల వశములో నుండి రక్షించెనో మనకు తెలిసిన విషయమే\n(నిర్గమ. \u003C\/span\u003E1 \u003Cspan lang=\"TE\"\u003Eఅధ్యా. \u003C\/span\u003E12 \u003Cspan lang=\"TE\"\u003Eఅధ్యా.\u003C\/span\u003E,)\u0026nbsp;\u003Cspan lang=\"TE\"\u003Eఆ సంఘటనలు రామసేసు -\u003C\/span\u003E2 \u003Cspan lang=\"TE\"\u003Eకాలములో జరిగినవి.\nఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి క్రీ.పూ. \u003C\/span\u003E1280\u003Cspan lang=\"TE\"\u003Eలో విమోచింపబడిరి.\u003C\/span\u003E\u003C\/span\u003E\u003C\/div\u003E\n\u003C\/div\u003E\n"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https:\/\/www.cockm.in\/feeds\/2112100111053732452\/comments\/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https:\/\/www.cockm.in\/2019\/11\/The-land-of-Egypt.html#comment-form","title":"0 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https:\/\/www.blogger.com\/feeds\/8657190285479826794\/posts\/default\/2112100111053732452"},{"rel":"self","type":"application/atom+xml","href":"https:\/\/www.blogger.com\/feeds\/8657190285479826794\/posts\/default\/2112100111053732452"},{"rel":"alternate","type":"text/html","href":"https:\/\/www.cockm.in\/2019\/11\/The-land-of-Egypt.html","title":"ఐగుప్తు దేశము (The land of Egypt)"}],"author":[{"name":{"$t":"мαиσнαя \u0026amp; иανєєиα"},"uri":{"$t":"http:\/\/www.blogger.com\/profile\/02352904825496783097"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"32","height":"18","src":"\/\/blogger.googleusercontent.com\/img\/b\/R29vZ2xl\/AVvXsEhsZHn7oKo50NXedbfNM1yFbrpKw_cNktvQNlp_EyJ5p59NVR6kIbjsQXvn1CmqiHadnYBci3JC1rd0rz2QSFihnzs_88gfYBEUxpUOHRXmcaGNfsKPsQeNFM0NoyNYTw\/s220\/GD+my+family.jpg"}}],"media$thumbnail":{"xmlns$media":"http://search.yahoo.com/mrss/","url":"https:\/\/1.bp.blogspot.com\/-tKFPHMZKoGg\/XcF7XwedQHI\/AAAAAAAAA6M\/17MWDRvYv2YBZFF89H9zC_wWN1uDZv3qACLcBGAsYHQ\/s72-c\/land-of-egypt.fw.jpg","height":"72","width":"72"},"thr$total":{"$t":"0"}}]}});