ప్రార్థనా విన్నపములు (Prayer Requests)
★ మీరు "దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా", మీ "విశ్వాసములో ఉన్న లోపము" తీర్చబడునట్లు దేవునికి ప్రార్థించెదము. - (ఎఫెసీ. 3:16-17; 1థెస్స. 3:10; 2 కొరింది. 13:9).

★ మీరు "దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను", "అనుభవపూర్వకముగా" ఎరుగుటలోను దేవునికి ప్రార్థించెదము. - (ఎపేసి. 1:17; 4:12; ఫిలే. 1:6; ఫిలిప్పీ. 1:9. కొలొస్స. 1:9; 2పేతురు. 1:2).

★ మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలెనని, "మేలైనదే చేయవలెనని", దేవునికి ప్రార్థించెదము. - (2 కొరింది. 13:7; 2థెస్స. 1:11).

★ మీరు "శోధనలో ప్రవేశించకుండునట్లు', "దుష్టుడును  ఎదిరించుట" విషయములోను దేవునికి ప్రార్థించెదము. - (మత్తయి. 6:13; 26:41; యాకోబు. 4:7).

★ మీరు "భౌతికమైన" నియమములు పొందుట విషయములో దేవునికి ప్రార్థించెదము. - (రోమా. 15:31; హెబ్రీ. 13:19; యాకోబు. 5:16).

★ మీరు అన్యులుకి "క్రీస్తును గూర్చిన సువార్త మర్మమును" ధైర్యముగా ప్రకటించుటలోను మరియు అసత్యములోనున్నవారుకి "మొదటి శతాబ్దపు అపోస్తలులు బోధ" నేర్పించుటలోను విజయము పొందుటకు దేవునికి ప్రార్థించెదము - (ఎఫెసీ. 6:19; కొలొస్స. 4:4; 2థెస్స. 2:15; 3;1).


1థెస్సలొనికయులకు 5: 17
యెడతెగక ప్రార్థన చేయుడి.


ప్రియ సహోదరి సహోదరులారా
మీ ప్రార్థనావిన్నపములను ఈ క్రింది కామెంట్ సెక్షన్ ద్వారా తెలుపగలరు.

Share this

Related Posts

Latest
Previous
Next Post »

10 comments

comments
Sis. PRIYA
April 29, 2017 at 6:26 PM delete

Brother KM
Praise The Lord.

Ma parents devuni loniki ravali ani prayer cheyandi. Thanks!!

Vandhanalu

Reply
avatar
సతీష్
April 29, 2017 at 6:37 PM delete

KM అన్నా మీ రాస్తున్నా ప్రతి అంశములు నాకుఆత్మీయ జీవితానికి చాల ఉపయోగపడుతున్నాయి. ఆ విషయములో మీకు వందనములు తెలియపరుచుటకు ఇలా రాస్తున్నా...

నా ఆత్మీయా సితి గతులు కొరకు మీ అనుడిన ప్రేయర్ లో జ్ఞాపకము చేసుకోండి అన్నా. మా తల్లితండ్రులు దేవునితో ఎక్కువగా ఉండాలి అని దాని కొరకు కూడా జ్ఞాపకము చేసుకోండి. థాంక్స్ అన్నా

వందనములు

Reply
avatar
Siva
April 29, 2017 at 10:54 PM delete

Anna ma Dad koraku prayer cheyandi vandhanalu

Reply
avatar
sis. Bindu
April 30, 2017 at 12:06 AM delete

Ma dady koraku prayer cheyandi brother... Heart operation aindhi ICU lo unnaru.... Pls.. ���������� Name:M. John Paul

Reply
avatar
Srinu
April 30, 2017 at 12:07 AM delete

ఆత్మీయంగా ఎదగాలి
సాతాను రాజాం కూల్చాలి
Prayer cheyandi Bro.

Reply
avatar
Jayarao
April 30, 2017 at 12:37 AM delete

Pray for my salvation brother

Reply
avatar
Sharath
April 30, 2017 at 12:50 PM delete

please pray for my brother suffering peralsis name shashank age 11 yaers plz prayer for him

Reply
avatar
Bala Krishna
May 1, 2017 at 6:44 AM delete

Brother vandanalu..naku marriage aie 12years chiled s leru.. credit problem s more more ga unnavi..ple prayer me bro.. ThankQ

Reply
avatar
Prerita
May 1, 2017 at 4:06 PM delete

KM pray for my exams thank you!

Reply
avatar

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com